సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

గద్దర్ అవార్డ్స్ 2025: చిన్న చిత్రాలదే హవా 

ABN, Publish Date - Mar 07 , 2026 | 02:53 PM

తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల్లో చిన్న చిత్రాలు  హవా చూపించాయి. తండేల్, మిరాయ్, ఛాంపియన్, రాజు వెడ్స్ రాంబాయి, దండోరా చిత్రాలు అవార్డుల్లో సత్తా చాటాయి

తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల్లో (Gaddar awards) చిన్న చిత్రాలు  హవా చూపించాయి. తండేల్, మిరాయ్, ఛాంపియన్, రాజు వెడ్స్ రాంబాయి, దండోరా చిత్రాలు అవార్డుల్లో సత్తా చాటాయి. 'ఛాంపియన్' చిత్రానికి 5 అవార్డులు,  'రాజు వెడ్స్ రాంబాయి' చిత్రానికి 4 అవార్డులు, 'దండోరా' చిత్రానికి 3 అవార్డులు, 'మిరాయ్' చిత్రానికి 3 అవార్డులు, 'తండేల్'కి 2 అవార్డులు దక్కాయి. ఆయా చిత్ర బృందాలు అవార్డుల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. 



Updated Date - Mar 07 , 2026 | 03:23 PM