సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Sunday Tv Movies: జనవరి 4, ఆదివారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలు

ABN, Publish Date - Jan 03 , 2026 | 11:42 AM

ఆదివారం వస్తే చాలు.. టీవీ ముందు కూర్చుని ఫ్యామిలీతో కలిసి సినిమాలు చూడాలనే మూడ్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది.

Tv Movies

ఆదివారం వస్తే చాలు.. టీవీ ముందు కూర్చుని ఫ్యామిలీతో కలిసి సినిమాలు చూడాలనే మూడ్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. కొత్త ఏడాది హాలిడే ఎఫెక్ట్‌తో ఈ ఆదివారం తెలుగు ఛానెల్స్ అన్నీ కూడా ప్రేక్షకులను అలరించేందుకు సూపర్ హిట్ సినిమాలను షెడ్యూల్ చేశాయి. యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, రొమాన్స్, కామెడీ.. అన్ని జానర్స్‌లో సినిమాలు ఈరోజు టీవీల్లో ప్రసారం కానున్నాయి. మరి 04.01.2026 ఆదివారం మీకు ఏ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందో తెలుసుకుందామా… 📺🎬


04.01.2026 ఆదివారం.. తెలుగు టీవీ సినిమాల లిస్ట్

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 11 గంట‌ల‌కు – టిల్‌డెత్‌ (హాలీవుడ్ మూవీ)

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు – మ‌మ‌త‌ల కోవెల‌

రాత్రి 10 గంట‌ల‌కు – అసాధ్యుడు

📺 ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – రిక్షావోడు

ఉద‌యం 9.30 గంట‌ల‌కు – 28 డిగ్రీస్‌

రాత్రి 10.30 గంట‌ల‌కు – 28 డిగ్రీస్‌

📺 ఈ టీవీ లైఫ్‌ (E TV Life)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – శ‌ర‌ణం శ‌ర‌ణం మ‌ణికంఠ‌

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఆనందం

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – భ‌లేవాడివి బాసూ

సాయంత్రం 6.30 గంట‌ల‌కు – స్వ‌ర్ణ క‌మ‌లం

రాత్రి 10.30 గంట‌ల‌కు – ఆదిత్య 369

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – నంబ‌ర్ వ‌న్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – జోరు

ఉద‌యం 10 గంట‌ల‌కు – మాన‌వుడు దాన‌వుడు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – బ‌డ్జెట్ ప‌ద్మ‌నాభం

సాయంత్రం 4 గంట‌లకు – మీ శ్రేయోభిలాషి

రాత్రి 7 గంట‌ల‌కు – అసెంబ్లీ రౌడీ

📺 జీ తెలుగు (Zee TV)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు –

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు –

ఉద‌యం 9 గంట‌ల‌కు – అర‌వింద స‌మేత

మధ్యాహ్నం 12 గంట‌లకు – మ‌ల్లీశ్వ‌రీ

మధ్యాహ్నం 3 గంట‌లకు – ఇంద్ర

సాయంత్రం 6 గంట‌ల‌కు – తండేల్‌

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – జాబిల‌మ్మ అంత కోప‌మా

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – శివాజీ

ఉద‌యం 7 గంట‌ల‌కు – మొగుడు

ఉద‌యం 9 గంట‌ల‌కు – సుప్రీమ్‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – #సింగిల్‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – పిండం

సాయంత్రం 6గంట‌ల‌కు – డిటెక్టివ్ ఉజ్వ‌ల‌న్‌

రాత్రి 9 గంట‌ల‌కు – International League T20 Cricket

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – శ్రీమ‌తి వెళ్లోస్తా

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 6 గంట‌ల‌కు – అంటే సుంద‌రానికి

ఉద‌యం 9 గంట‌ల‌కు – ల‌క్ష్మి

మధ్యాహ్నం 12 గంటల‌కు – డార్లింగ్‌

మధ్యాహ్నం 3 గంటల‌కు – బీస్ట్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – సంక్రాంతి

రాత్రి 9.30 గంట‌ల‌కు – ద‌ర్బార్‌

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్లవారుజాము 12 గంట‌ల‌కు – జూనియ‌ర్స్‌

తెల్లవారుజాము 1.30 గంట‌ల‌కు – ఆప్త మిత్రులు

తెల్లవారుజాము 4.30 గంట‌ల‌కు – వీకెండ్ ల‌వ్

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఒక్క క్ష‌ణం

ఉద‌యం 10 గంట‌ల‌కు – మాయాజాలం

మధ్యాహ్నం 1 గంటకు – నా ఆటోగ్రాఫ్‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – ఆటాడిస్తా

రాత్రి 7 గంట‌ల‌కు – సీమ సింహాం

రాత్రి 10 గంట‌ల‌కు – ప్రేమ‌కు స్వాగ‌తం

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – ధ‌మాకా

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు – ఎవ‌డు

ఉద‌యం 5 గంట‌ల‌కు – అదుర్స్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – జాక్‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – ఎలెవ‌న్‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు – స‌ర్ మేడ‌మ్‌

సాయంత్రం 5 గంట‌ల‌కు – పుష్ప‌2 ది రూల్‌

రాత్రి 10.30 గంట‌ల‌కు – నువ్వు నాకు న‌చ్చావ్‌

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ‍– అహా

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – ఎంత‌వాడు గానీ

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఎవ‌డు

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఖైదీ నం 150

మధ్యాహ్నం 12 గంట‌లకు – థ‌గ్ లైఫ్‌

సాయంత్రం 3 గంట‌ల‌కు – విన‌య విధేయ రామా

రాత్రి 6 గంట‌ల‌కు – మంజుమ్మ‌ల్ బాయ్స్

రాత్రి 9.30 గంట‌ల‌కు – విక్ర‌మ్‌

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు –

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు –

ఉద‌యం 6 గంట‌ల‌కు – హీరో

ఉద‌యం 8 గంట‌ల‌కు – బాస్ ఐ ల‌వ్ యూ

ఉద‌యం 11 గంట‌లకు – ర‌క్త సంబంధం

మధ్యాహ్నం 2 గంట‌లకు – నువ్వంటే నాకిష్టం

సాయంత్రం 5 గంట‌లకు – గ‌ల్లీ రౌడీ

రాత్రి 8 గంట‌ల‌కు – న‌మో వెంక‌టేశ‌

రాత్రి 11 గంట‌ల‌కు – బాస్ ఐ ల‌వ్ యూ

Updated Date - Jan 04 , 2026 | 06:41 AM