Sunday Tv Movies: జనవరి 18, ఆదివారం.. తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలు
ABN, Publish Date - Jan 17 , 2026 | 02:42 PM
18 జనవరి 2026, ఆదివారం టీవీ ముందు కూర్చుంటే వినోదానికి లోటుండదు. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రేక్షకులను కట్టిపడేసే హిట్ సినిమాలు ప్రసారానికి సిద్ధమయ్యాయి.
18 జనవరి 2026, ఆదివారం టీవీ ముందు కూర్చుంటే వినోదానికి లోటుండదు. తెలుగు టీవీ ఛానళ్లలో ఉదయం నుంచి రాత్రి వరకు ప్రేక్షకులను కట్టిపడేసే హిట్ సినిమాలు ప్రసారానికి సిద్ధమయ్యాయి. యాక్షన్, ఫ్యామిలీ, ఎమోషనల్ ఎంటర్‌టైనర్లతో ఈ ఆదివారం మూవీ ఫీవర్ గ్యారంటీ. టీవీలో ఈ రోజు వచ్చే సినిమాల జాబితా మీకోసం… 🎥📺
ముఖ్యంగా ఈరోజు మదరాసి , బద్రకాళి వంటి తమిళ లేటెస్ట్ హిట్ చిత్రాలు ఫస్ట్ టైం తెలుగు టీవీ ఛానళ్లలో వరల్డ్ డిజిటల్ ప్రీమియర్‌గా టెలీకాస్ట్ కానున్నాయి. అంతేగాక సీనియర్ ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా ఆయన నటించిన పలు క్లాసిక్ చిత్రాలు ప్రత్యేకంగా టీవీలో ప్రసారం కానున్నాయి.
ఆదివారం.. తెలుగు టీవీ సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 2 గంటలకు – మామా అల్లుడు
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు – క
ఉదయం 9.30 గంటలకు – అనగనగా
రాత్రి 10.30 గంటలకు – అనగనగా
📺 ఈ టీవీ లైఫ్ (E TV Life)
మధ్యాహ్నం 3 గంటలకు – శ్రీ రామకథ
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
ఉదయం 9 గంటలకు – నువ్వే కావాలి
మధ్యాహ్నం 3 గంటలకు – ఖైదీ నం 786
రాత్రి 10 గంటలకు – అమీతుమీ
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – ప్రేమ పల్లకి
ఉదయం 7 గంటలకు – గజదొంగ
ఉదయం 10 గంటలకు – శ్రీకృష్ణావతారం
మధ్యాహ్నం 1 గంటకు – కొండవీటి సింహం
సాయంత్రం 4 గంటలకు – వేటగాడు
రాత్రి 7 గంటలకు – యమగోల
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – ఖైదీగారు
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 6 గంటలకు –దొంగ దొంగది
ఉదయం 9 గంటలకు – ఊపిరి
మధ్యాహ్నం 12 గంటలకు – విజిల్
మధ్యాహ్నం 3.30 గంటలకు – టెంపర్
సాయంత్రం 6 గంటలకు – రేసుగుర్రం
రాత్రి 9 గంటలకు – డియర్ కామ్రేడ్
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 12 గంటలకు – నా ఇష్టం
తెల్లవారుజాము 1.30 గంటలకు – సింహాబలుడు
తెల్లవారుజాము 4.30 గంటలకు – లవ్ ఫెయిల్యూర్
ఉదయం 7 గంటలకు – ఘని
ఉదయం 10 గంటలకు – A1 ఎక్స్‌ప్రెస్
మధ్యాహ్నం 1 గంటకు – ఆక్సిజన్
సాయంత్రం 4 గంటలకు – సూర్యం
రాత్రి 7 గంటలకు – వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర
రాత్రి 10 గంటలకు – ఒక పెళ్లాం ముద్దు రెండో పెళ్లాం వద్దు
📺 జీ తెలుగు (Zee TV)
తెల్లవారుజాము 12 గంటలకు – మారుతీ నగర్ సుబ్రమణ్యం
తెల్లవారుజాము 3 గంటలకు – మార్గన్
ఉదయం 9 గంటలకు – శ్రీమంతుడు
మధ్యాహ్నం 12 గంటలకు – మదరాసి
మధ్యాహ్నం 3.30 గంటలకు – ఇట్స్ కాంఫ్లికేటెడ్
సాయంత్రం 6 గంటలకు – సంక్రాంతికి వస్తున్నాం
రాత్రి 9 గంటలకు – #సింగిల్
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు – భైరవం
తెల్లవారుజాము 3 గంటలకు – బొమ్మరిల్లు
ఉదయం 7 గంటలకు – 35 చిన్న కథ కాదు
ఉదయం 9 గంటలకు – మనసిచ్చి చూడు
మధ్యాహ్నం 12 గంటలకు – రాబిన్ హుడ్
మధ్యాహ్నం 3 గంటలకు – తులసి
సాయంత్రం 6గంటలకు – ఉన్నది ఒక్కటే జిందగీ
రాత్రి 9 గంటలకు – రాక్షసుడు
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 12 గంటలకు – వీర సింహారెడ్డి
ఉదయం 7 గంటలకు – నువ్వు నాకు నచ్చావ్
మధ్యాహ్నం 1 గంటకు – తమ్ముడు
మధ్యాహ్నం 4 గంటలకు – బలగం
సాయంత్రం 6 గంటలకు – భద్రకాళి (వరల్డ్ డిజిటల్ ప్రీమియర్)
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12.30 గంటలకు – అయ్యారే
తెల్లవారుజాము 3 గంటలకు – ఎంతవాడు గానీ
ఉదయం 7 గంటలకు – మత్తువదలరా
ఉదయం 9 గంటలకు – మర్యాద రామన్న
మధ్యాహ్నం 12 గంటలకు – మన్మధుడు
సాయంత్రం 3 గంటలకు – జాక్
రాత్రి 6 గంటలకు – ఛత్రపతి
రాత్రి 9.30 గంటలకు – ది ఫ్యామిలీ స్టార్
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు –
తెల్లవారుజాము 2.30 గంటలకు –
ఉదయం 6 గంటలకు –
ఉదయం 8 గంటలకు –
ఉదయం 11 గంటలకు –
మధ్యాహ్నం 2 గంటలకు –
సాయంత్రం 5 గంటలకు –
రాత్రి 8 గంటలకు –
రాత్రి 11 గంటలకు –