Monday Tv Movies: ఫిబ్రవరి 16, సోమవారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు
ABN, Publish Date - Feb 15 , 2026 | 04:06 PM
వారాంతం ముగిసినా.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రం ఆగదు!
వారాంతం ముగిసినా.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రం ఆగదు! సోమవారం సాయంత్రం ఇంట్లోనే రిలాక్స్ అవుతూ తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలతో మీ వీకును జోష్‌గా స్టార్ట్ చేయండి. ఈ రోజు (సోమవారం) బుల్లితెరపై ఏయే చిత్రాలు రాబోతున్నాయో చూసేయండి.
సోమవారం.. తెలుగు టీవీ ఛానళ్ల సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 2 గంటలకు –
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 9 గంటలకు – శ్రీ మంజునాథ
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – అనుబంధం
రాత్రి 10.30 గంటలకు – అశ్వత్థామ
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – నా మొగుడు నాకే సొంతం
ఉదయం 10 గంటలకు – ఇది కథ కాదు
మధ్యాహ్నం 1 గంటకు – మా ఆయన బంగారం
సాయంత్రం 4 గంటలకు – ముద్దుల మేనల్లుడు
రాత్రి 7 గంటలకు – వీరాంజనేయ
రాత్రి 10 గంటలకు – పేకమేడలు
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – పవిత్రబంధం
మధ్యాహ్నం 3 గంటలకు – అన్నమయ్య
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – క్రిమినల్
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
ఉదయం 4.30 గంటలకు – కాళహస్తి మహాత్యం
ఉదయం 7 గంటలకు – వేటగాడు
ఉదయం 10 గంటలకు – పెళ్లాల రాజ్యం
మధ్యాహ్నం 1 గంటకు – పుట్టింటికి రా చెల్లి
సాయంత్రం 4 గంటలకు – చెక్
రాత్రి 7 గంటలకు – ఆయుధం
రాత్రి 10 గంటలకు – ఎన్టీఆర్ కథానాయకుడు (బాలకృష్ణ)
📺 జీ తెలుగు (Zee TV)
ఉదయం 9 గంటలకు – జయం మనదేరా
మిడ్‌నైట్ 12 గంటలకు – జయం మనదేరా
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 3 గంటలకు – ఏజెంట్ భైరవ
ఉదయం 7 గంటలకు – మేము
ఉదయం 9 గంటలకు – గోదావరి
మధ్యాహ్నం 12 గంటలకు – గేమ్ ఛేంజర్
మధ్యాహ్నం 3 గంటలకు – నెక్ట్స్ నువ్వే
సాయంత్రం 6 గంటలకు – నా పేరు సూర్య
రాత్రి 9 గంటలకు – డీడీ నెక్ట్స్ లెవల్
మిడ్‌నైట్ 12 గంటలకు – గేమ్ ఛేంజర్
📺 స్టార్ మా (Star MAA)
ఉదయం 5 గంటలకు – కాంతారా
ఉదయం 8 గంటలకు – ధమాకా
రాత్రి 11 గంటలకు –ధమాకా
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – బ్రహ్మాస్త్ర
ఉదయం 7 గంటలకు – శ్రేదేవి శోభన్‌బాబు
ఉదయం 9 గంటలకు – ఓ బేబీ
మధ్యాహ్నం 12 గంటలకు – బలగం
సాయంత్రం 3.30 గంటలకు – సర్కారు వారి పాట
రాత్రి 6 గంటలకు – అత్తారింటికి దారేది
రాత్రి 9.30 గంటలకు – టెడ్డీ
మిడ్‌నైట్ 12.30 గంటలకు – ప్రేమఖైదీ
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 3 గంటలకు – వసుంధర
ఉదయం 6 గంటలకు – ఓం
ఉదయం 8 గంటలకు – గౌతమ్ ఎస్సెస్సీ
ఉదయం 11 గంటలకు – గ్యాంగ్
మధ్యాహ్నం 2 గంటలకు – మన్మధుడు 2
సాయంత్రం 5 గంటలకు – అదుర్స్
రాత్రి 8 గంటలకు – సవ్యసాచి
మిడ్‌నైట్ 12 గంటలకు – – గౌతమ్ ఎస్సెస్సీ
మిడ్‌నైట్ 2.30 గంటలకు – దూల్‌పేట్