Friday Tv Movies: శుక్రవారం, Jan 02.. తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలు
ABN, Publish Date - Jan 01 , 2026 | 08:07 PM
వీకెండ్ మూడ్ స్టార్ట్ అవ్వగానే టీవీ ఛానళ్లలో సినిమాల సందడి మొదలవుతుంది.
వీకెండ్ మూడ్ స్టార్ట్ అవ్వగానే టీవీ ఛానళ్లలో సినిమాల సందడి మొదలవుతుంది. తెలుగు, డబ్బింగ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌తో పాటు యాక్షన్, రొమాంటిక్ హిట్స్ కూడా ఈ శుక్రవారం ప్రేక్షకులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఈ రోజు టీవీలో ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో తెలుసుకోవాలంటే… కింద ఉన్న లిస్ట్ చూడండి.
Jan 02, శుక్రవారం.. తెలుగు టీవీ సినిమాల లిస్ట్
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 2 గంటలకు – చందమామ
రాత్రి 10 గంటలకు – జై శ్రీరామ్
📺 ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు – ఢీ పార్టీ (ఈవెంట్)
ఉదయం 9 గంటలకు – శుభాకాంక్షలు
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – తొలివలపు
రాత్రి 9 గంటలకు – అమ్మో బొమ్మా
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – ఆడుతూ పాడుతూ
ఉదయం 7 గంటలకు – రావణుడే రాముడైతే
ఉదయం 10 గంటలకు – మాతృమూర్తి
మధ్యాహ్నం 1 గంటకు – ఆమె
సాయంత్రం 4 గంటలకు – బావ నచ్చాడు
రాత్రి 7 గంటలకు – మారిన మనిషి
📺 జీ తెలుగు (Zee TV)
తెల్లవారుజాము 1.30 గంటలకు –
తెల్లవారుజాము 3 గంటలకు –
ఉదయం 9 గంటలకు –
సాయంత్రం 4.30 గంటలకు -
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు – రోషగాడు
తెల్లవారుజాము 3 గంటలకు – భగవంత్ కేసరి
ఉదయం 7 గంటలకు – ఎనుగు
ఉదయం 9 గంటలకు – కింగ్‌స్టన్
మధ్యాహ్నం 12 గంటలకు – గీతా గోవిందం
మధ్యాహ్నం 3 గంటలకు – చక్రం
సాయంత్రం 6గంటలకు – హైపర్
రాత్రి 9 గంటలకు – International League T20 Cricket
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – మాతృదేవోభవ
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 5 గంటలకు – బ్లేడ్ బాబ్జీ
ఉదయం 9 గంటలకు – దేవి
మధ్యాహ్నం 3.30 గంటలకు – పెద్దన్న
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 12 గంటలకు – కోమరం పులి
తెల్లవారుజాము 1.30 గంటలకు – గంగ మంగ
తెల్లవారుజాము 4.30 గంటలకు – రాయుడు గారు నాయుడు గారు
ఉదయం 7 గంటలకు – రెచ్చిపో
ఉదయం 10 గంటలకు – గరుడ వేగ
మధ్యాహ్నం 1 గంటకు – ఇంట్లో దయ్యం నాకేం భయం
సాయంత్రం 4 గంటలకు – పైసా
రాత్రి 7 గంటలకు – లయన్
రాత్రి 10 గంటలకు – జీన్స్
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 12 గంటలకు – ధమాకా
తెల్లవారుజాము 2 గంటలకు – ఎవడు
ఉదయం 5 గంటలకు – అదుర్స్
ఉదయం 9 గంటలకు – డాకూ మహారాజ్
రాత్రి 10.30 గంటలకు – ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12 గంటలకు – S/O సత్యమూర్తి
తెల్లవారుజాము 3 గంటలకు – మాస్క్
ఉదయం 4.30 గంటలకు – కృష్ణబాబు
ఉదయం 7 గంటలకు – తెనాలి రామకృష్ణ
ఉదయం 9 గంటలకు – ప్రతి రోజూ పండగే
మధ్యాహ్నం 12 గంటలకు – మిర్చి
సాయంత్రం 3 గంటలకు – ది ఫ్యామిలీ స్టార్
రాత్రి 6 గంటలకు – లక్కీభాస్కర్
రాత్రి 9 గంటలకు – వీర సింహారెడ్డి
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు – హుషారు
తెల్లవారుజాము 2.30 గంటలకు – తిలక్
ఉదయం 6 గంటలకు – సీమ టపాకాయ్
ఉదయం 8 గంటలకు – నోటా
ఉదయం 11 గంటలకు – కలర్‌ఫొటో
మధ్యాహ్నం 2 గంటలకు – అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి
సాయంత్రం 5 గంటలకు – దూసుకెళతా
రాత్రి 8 గంటలకు – పొలిమేర2
రాత్రి 11 గంటలకు – నోటా