సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Saturday Tv Movies: జ‌న‌వ‌రి 31, శ‌నివారం తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN, Publish Date - Jan 30 , 2026 | 01:07 PM

ఈ శ‌నివారం తెలుగు టీవీ ఛానెల్స్‌లో సినిమా ప్రేమికుల కోసం ఎంటర్‌టైన్‌మెంట్ ఫుల్ డోస్ సిద్ధంగా ఉంది.

Tv Movies

ఈ శ‌నివారం తెలుగు టీవీ ఛానెల్స్‌లో సినిమా ప్రేమికుల కోసం ఎంటర్‌టైన్‌మెంట్ ఫుల్ డోస్ సిద్ధంగా ఉంది. ఉదయం నుంచి అర్థరాత్రి వరకూ యాక్షన్, రొమాన్స్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా వంటి విభిన్న జానర్లలో సూపర్‌హిట్ సినిమాలు ప్రసారం కానున్నాయి. మీకు ఇష్టమైన హీరోల బ్లాక్‌బస్టర్ చిత్రాలు, ఎప్పటికీ బోర్ కొట్టని క్లాసిక్ మూవీస్, కొత్తగా ఆకట్టుకునే ఎంటర్‌టైనర్స్ ఈ వీకెండ్‌ను మరింత స్పెషల్‌గా మార్చనున్నాయి. ఈ శ‌నివారం టీవీ ముందు కూర్చుని ఫుల్ సినిమా ఎంటర్‌టైన్‌మెంట్ ఎంజాయ్ చేయాలనుకుంటే, క్రింద ఉన్న తెలుగు టీవీ సినిమాల లిస్ట్‌ను తప్పక చూడండి.


Jan 31, శ‌నివారం.. టీవీ సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు – అర‌ణ్య‌కాండ‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – దేవ‌త (ఎన్టీఆర్)

📺 ఈ టీవీ (E TV )

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – బ‌ల‌రామ‌కృష్ణులు

ఉద‌యం 9 గంట‌ల‌కు – వంశానికొక్క‌డు

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – వార‌సుడొచ్చాడు

రాత్రి 10 గంట‌ల‌కు – ఓ చిన‌దాన‌

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – స‌హానం

ఉద‌యం 7 గంట‌ల‌కు – సూప‌ర్ మొగుడు

ఉద‌యం 10 గంట‌ల‌కు – పెళ్లి కాని పిల్ల‌లు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – శ‌త్రువు

సాయంత్రం 4 గంట‌లకు – బృందావ‌నం

రాత్రి 7 గంట‌ల‌కు – సుంద‌రాకాండ‌

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – కింగ్‌

మధ్యాహ్నం 3.30 గంటల‌కు – ఇజం

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – శ్రీకారం

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్లవారుజాము 12 గంట‌ల‌కు – శుభ‌లేఖ‌లు

తెల్లవారుజాము 1.30 గంట‌ల‌కు – ధ‌నుష్‌

తెల్లవారుజాము 4.30 గంట‌ల‌కు – బొబ్బిలి పులి

ఉద‌యం 7 గంట‌ల‌కు – జంటిల్‌మెన్ (నాని)

ఉద‌యం 10 గంట‌ల‌కు – బంగారం

మధ్యాహ్నం 1 గంటకు – ముద్దుల ప్రియుడు

సాయంత్రం 4 గంట‌ల‌కు – ఎక్స్‌ప్రెస్ రాజా

రాత్రి 7 గంట‌ల‌కు – వెంకీ

రాత్రి 10 గంట‌ల‌కు – పంచ‌దార చిల‌క‌

📺 జీ తెలుగు (Zee TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – జై చిరంజీవ‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – నేను లోక‌ల్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – స్టూడెంట్ నం1

మధ్యాహ్నం 4.30 గంట‌ల‌కు – రావ‌ణాసుర‌

రాత్రి 10 గంట‌ల‌కు తంత్ర‌

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – భ‌గ‌వంత్ కేస‌రి

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – అందాల రాముడు

ఉద‌యం 7 గంట‌ల‌కు – ముకుంద‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – అర‌వింద స‌మేత‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – మిత్ర‌మండ‌లి

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – శివాజీ

సాయంత్రం 6గంట‌ల‌కు – ఊరు పేరు భైర‌వ కోన‌

రాత్రి 9 గంట‌ల‌కు – వాలిమై

📺 స్టార్ మా (Star MAA)

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – బాక్‌

రాత్రి 10.30 గంట‌ల‌కు – రంగ‌స్థ‌లం

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 12.30 గంట‌ల‌కు ‍– వెల్కం ఒబామా

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – చంద్ర‌క‌ళ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – మ‌త్తువ‌ద‌ల‌రా

ఉద‌యం 9 గంట‌ల‌కు – నా సామిరంగా

మధ్యాహ్నం 12 గంట‌లకు – టూరిస్ట్ ఫ్యామిలీ

సాయంత్రం 3.30 గంట‌ల‌కు – జ‌య జాన‌కీనాయ‌క‌

రాత్రి 6 గంట‌ల‌కు – అమ‌ర‌న్‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – VIP

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – సుంద‌ర‌కాండ‌

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు – ఏ మంత్రం వేశావే

ఉద‌యం 5 గంట‌ల‌కు –

ఉద‌యం 8 గంట‌ల‌కు –

ఉద‌యం 11 గంట‌లకు –

మధ్యాహ్నం 2 గంట‌లకు –

సాయంత్రం 5 గంట‌లకు –

రాత్రి 8 గంట‌ల‌కు –

రాత్రి 11 గంట‌ల‌కు –

Updated Date - Jan 30 , 2026 | 08:27 PM