సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Saturday Tv Movies: శ‌నివారం, Feb 7.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN, Publish Date - Feb 06 , 2026 | 12:36 PM

శనివారం టీవీ ఛానళ్లలో ప్రేక్షకులను అలరించేందుకు పలు జానర్లకు చెందిన సినిమాలు ప్రసారం కానున్నాయి.

Tv Movies

శనివారం టీవీ ఛానళ్లలో ప్రేక్షకులను అలరించేందుకు పలు జానర్లకు చెందిన సినిమాలు ప్రసారం కానున్నాయి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌, యాక్షన్‌, కామెడీ, రొమాంటిక్ చిత్రాలతో వీకెండ్‌ను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు ఛానళ్లు సిద్ధమయ్యాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకునేలా పాత హిట్‌లు, తాజా బ్లాక్‌బస్టర్‌లు కూడా టెలీకాస్ట్ కానున్నాయి.

వీకెండ్‌లో ఇంటి వద్దే ఎంజాయ్ చేయాలనుకునే ప్రేక్షకులకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజ్ రెడీగా ఉంది. ఉదయం నుంచి రాత్రివరకు వివిధ ఛానళ్లలో ప్రసారం అయ్యే సినిమాల టైమింగ్స్ తెలుసుకుని ముందుగానే మీ ప్లాన్ సిద్ధం చేసుకోండి. మీకు నచ్చిన హీరోల సినిమాలు, ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ చిత్రాలు ఏవి అనేది ఈ జాబితా చూసి తెలుసుకోండి.


శ‌నివారం, Feb 07.. టీవీ సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 11 గంట‌ల‌కు – ప్యార‌డాక్స్ ఎఫెక్ట్ ( హాలీవుడ్ డ‌బ్బింగ్ మూవీ)

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – ప్రేమ‌కు వేళాయేరా

రాత్రి 9.30 గంట‌ల‌కు – దొంగ‌

📺 ఈ టీవీ (E TV )

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – ఆదిత్య 369

ఉద‌యం 9 గంట‌ల‌కు – అడ‌విదొంగ‌

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – శ‌త్రువు

రాత్రి 10.30 గంట‌ల‌కు – వార‌సుడొచ్చాడు

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – మొగుడు పెళ్లాల దొంగాట‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఆకాశ వీధిలో

ఉద‌యం 10 గంట‌ల‌కు – బాంధ‌వ్యాలు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – ఓ భామ అయ్యో రామ‌

సాయంత్రం 4 గంట‌లకు – ప్రేమ ప్ర‌యాణం

రాత్రి 7 గంట‌ల‌కు – మిస్స‌మ్మ‌

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఢీ

మధ్యాహ్నం 3.30 గంటల‌కు – ప‌వ‌ర్‌

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – ప‌ట్టుద‌ల‌

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్లవారుజాము 12 గంట‌ల‌కు – అనుమానాస్ప‌దం

తెల్లవారుజాము 1.30 గంట‌ల‌కు – డ్రైవ‌ర్‌బాబు

తెల్లవారుజాము 4.30 గంట‌ల‌కు – కాలేజీ బుల్లోడు

ఉద‌యం 7 గంట‌ల‌కు – బానుమ‌తి గారి మొగుడు

ఉద‌యం 10 గంట‌ల‌కు – బ‌ద్రీ

మధ్యాహ్నం 1 గంటకు – అల్ల‌రి మొగుడు

సాయంత్రం 4 గంట‌ల‌కు – అంధ‌గాడు (రాజ్ త‌రుణ్‌)

రాత్రి 7 గంట‌ల‌కు – ఇడియ‌ట్‌

రాత్రి 10 గంట‌ల‌కు – దొర‌సాని

📺 జీ తెలుగు (Zee TV)

తెల్ల‌వారుజాము 1 గంట‌కు – బొమ్మ‌రిల్లు

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – జై చిరంజీవ‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – రాబిన్‌హుడ్‌

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – బొబ్బిలి రాజా

రాత్రి 9 గంట‌ల‌కు – ఆట‌

రాత్రి 10.30 గంట‌ల‌కు – ల‌క్ష్మి

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – క్షేమంగా వెళ్లి లాభంగా రండి

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – అన్న‌వ‌రం

ఉద‌యం 7 గంట‌ల‌కు – ల‌క్ష్మి

ఉద‌యం 9 గంట‌ల‌కు – రంగ‌రంగ వైభ‌వంగా

మధ్యాహ్నం 12 గంట‌లకు – ఓదెల‌2

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – అఆ

సాయంత్రం 6గంట‌ల‌కు –సింగిల్

రాత్రి 9 గంట‌ల‌కు – చీక‌టి

📺 స్టార్ మా (Star MAA)

ఉద‌యం 9 గంట‌ల‌కు – జ‌య జాన‌కీ నాయ‌క‌

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – Vip2

రాత్రి 10.30 గంట‌ల‌కు – జాక్‌

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 12.30 గంట‌ల‌కు ‍–

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు –

ఉద‌యం 7 గంట‌ల‌కు – నువ్వా నేనా

ఉద‌యం 9 గంట‌ల‌కు – ప‌రుగు

మధ్యాహ్నం 12 గంట‌లకు – బాహుబ‌లి

సాయంత్రం 3 గంట‌ల‌కు – జ‌న‌తా గ్యారేజ్

రాత్రి 6 గంట‌ల‌కు – పుష్ప‌

రాత్రి 10 గంట‌ల‌కు – జ‌న‌క అయితే గ‌న‌క‌

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు –

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు –

ఉద‌యం 6 గంట‌ల‌కు – ద్వార‌క‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – సీతారామ‌రాజు

ఉద‌యం 11 గంట‌లకు – మ‌గ‌ధీర‌

మధ్యాహ్నం 2 గంట‌లకు – ఖుషి

సాయంత్రం 5 గంట‌లకు – ఈగ‌

రాత్రి 8 గంట‌ల‌కు – T20 World Cup Live

Updated Date - Feb 07 , 2026 | 12:36 PM