సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Satuarday Tv Movies: శ‌నివారం, Jan 17.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలు

ABN, Publish Date - Jan 16 , 2026 | 02:24 PM

17 జనవరి 2026, శనివారం తెలుగు టీవీ ప్రేక్షకులకు సినిమా పండుగలాంటిది.

Tv Movies

17 జనవరి 2026, శనివారం తెలుగు టీవీ ప్రేక్షకులకు సినిమా పండుగలాంటిది. జెమిని, ఈటీవీ, స్టార్ మా, జీ తెలుగు వంటి ప్రముఖ ఛానళ్లలో ఉదయం నుంచి రాత్రి వరకు కుటుంబ, యాక్షన్, రొమాంటిక్, కామెడీ చిత్రాలు ప్రసారం కానున్నాయి. పాత హిట్‌లు నుంచి తాజా సినిమాల వరకు విభిన్న జానర్‌లతో ఈ శనివారం టీవీ ముందు కూర్చోబెడుతుంది. 🎬📺

శ‌నివారం తెలుగు టీవీ సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు – జాన‌కి రాముడు

రాత్రి 9.30 గంట‌ల‌కు – మామా అల్లుడు

📺 ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – సారంగ‌పాణి జాత‌కం

ఉద‌యం 9 గంట‌ల‌కు – క‌

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – చాలా బాగుంది

రాత్రి 10.30 గంట‌ల‌కు – బెట్టింగ్ బంగార్రాజు

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – పాడిపంట‌లు

ఉద‌యం 7 గంట‌ల‌కు – ప్రేమ ప‌ల్ల‌కి

ఉద‌యం 10 గంట‌ల‌కు – వ‌ర‌ల‌క్ష్మి వ్ర‌తం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – సైంథ‌వ్‌

సాయంత్రం 4 గంట‌లకు – కిల్ల‌ర్‌

రాత్రి 7 గంట‌ల‌కు – అప్పుచేసి ప‌ప్పుకూడు

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – విక్కీదాదా

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – ముగ్గురు మొన‌గాళ్లు

మధ్యాహ్నం 3.30 గంటల‌కు – డిక్టేట‌ర్‌

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్లవారుజాము 12 గంట‌ల‌కు – పుణ్య‌భూమి నా దేశం

తెల్లవారుజాము 1.30 గంట‌ల‌కు – సింహాద్రి నాయుడు

తెల్లవారుజాము 4.30 గంట‌ల‌కు – చ‌మ్మ‌క్ ఛ‌ల్లో

ఉద‌యం 7 గంట‌ల‌కు – బ్యాక్‌బెంచ్ స్టూడెంట్‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – వ‌రుణ్ డాక్ట‌ర్‌

మధ్యాహ్నం 1 గంటకు – మ‌స్కా

సాయంత్రం 4 గంట‌ల‌కు – అభిమ‌న్యుడు

రాత్రి 7 గంట‌ల‌కు – అమ్మానాన్న త‌మిళ‌మ్మాయి

రాత్రి 10 గంట‌ల‌కు – నా ఇష్టం

📺 జీ తెలుగు (Zee TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – బంగార్రాజు

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – జ‌యం మ‌న‌దేరా

ఉద‌యం 9 గంట‌ల‌కు – మారుతీ న‌గ‌ర్ సుబ్ర‌మ‌ణ్యం

మ‌ధ్యాహ్నం 4 గంట‌కు – ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైం

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు –

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు –

ఉద‌యం 7 గంట‌ల‌కు – మోహిని

ఉద‌యం 9 గంట‌ల‌కు – విన్న‌ర్‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – బైర‌వం

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – బొమ్మ‌రిల్లు

సాయంత్రం 6గంట‌ల‌కు – ఇంద్ర‌

రాత్రి 9 గంట‌ల‌కు – ఫొరెన్సిక్‌

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – rrr

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు – 100 ల‌వ్‌

ఉద‌యం 5 గంట‌ల‌కు –

ఉద‌యం 9 గంట‌ల‌కు –

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు –

రాత్రి 10.30 గంట‌ల‌కు –

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 12.30 గంట‌ల‌కు ‍– ఓబామా

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – చంద్ర‌క‌ళ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – శ్రీ రామ‌దాసు

ఉద‌యం 9 గంట‌ల‌కు – సీతారామం

మధ్యాహ్నం 12 గంట‌లకు – S/O స‌త్య‌మూర్తి

సాయంత్రం 3 గంట‌ల‌కు – K.G.F 1

రాత్రి 6 గంట‌ల‌కు – కుబేర‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – బ‌ట‌ర్‌ఫ్లై

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – య‌ముడికి మొగుడు

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు – పూజా ఫ‌లం

ఉద‌యం 6 గంట‌ల‌కు – ఏ మంత్రం వేశావే

ఉద‌యం 8 గంట‌ల‌కు – కంత్రీ మొగుడు

ఉద‌యం 11 గంట‌లకు – 2018

మధ్యాహ్నం 2 గంట‌లకు – ఏబీసీడీ

సాయంత్రం 5 గంట‌లకు – అర్జున్ రెడ్డి

రాత్రి 8 గంట‌ల‌కు – విక్రాంత్ రోనా

రాత్రి 11 గంట‌ల‌కు – కంత్రీ మొగుడు

Updated Date - Jan 16 , 2026 | 02:29 PM