సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Thursday Tv Movies: సంక్రాంతి స్పెష‌ల్‌.. జనవరి 15, గురువారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలు

ABN, Publish Date - Jan 14 , 2026 | 12:34 PM

సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 15, గురువారం టీవీ ఛానళ్లలో ప్రత్యేక సందడి నెలకొననుంది.

Thursday Tv Movies

సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 15, గురువారం టీవీ ఛానళ్లలో ప్రత్యేక సందడి నెలకొననుంది. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా టాప్ హిట్ సినిమాలు, టీవీ ప్రీమియర్లు, స్పెషల్ ప్రోగ్రామ్స్‌తో ప్రధాన ఛానళ్లు ప్రత్యేక షెడ్యూల్‌ను సిద్ధం చేశాయి. పండుగ రోజున ఇంట్లోనే పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చేలా ప్రసారమయ్యే సంక్రాంతి స్పెషల్ టీవీ సినిమాల జాబితా ఇదే… 🎬📺


Jan15, గురువారం.. టీవీ సినిమాల జాబితా

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు – ఊరంతా సంక్రాంతి

రాత్రి 9.30 గంట‌ల‌కు – రాజేంద్రుడు గ‌జేంద్రుడు

📺 ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – లిటిల్ హార్ట్స్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – హిట్ 3 (వ‌ర్డ్ డిజిట‌ల్ ప్రీమియ‌ర్‌)

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

ఉద‌యం 9 గంట‌ల‌కు – రామం రాఘ‌వం

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – వీరాంజ‌నేయులు విహార‌యాత్ర‌

రాత్రి 10.30 గంట‌ల‌కు – భార్గ‌వ రాముడు

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – అశ్వద్ధామ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఊరంతా సంక్రాంతి

ఉద‌యం 10 గంట‌ల‌కు – ఓం న‌మో వేంక‌టేశాయ‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – శ్రీ కృష్ణార్జున యుద్దం

సాయంత్రం 4 గంట‌లకు – స్వ‌ర్ణ‌క‌మ‌లం

రాత్రి 7 గంట‌ల‌కు – శ్రీ మంజునాథ‌

📺 జీ తెలుగు (Zee TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – గీతా గోవిందం

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – రంగ‌ర రంగ వైభ‌వంగా

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఆయ‌లాన్‌

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – ఫ్రీ వెడ్డింగ్ ఫొటో స్టూడియో

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లెచెట్టు

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – ర‌ణ‌సింగం

ఉద‌యం 7 గంట‌ల‌కు – కూలీ నం1

ఉద‌యం 9 గంట‌ల‌కు – F3

మధ్యాహ్నం 12 గంట‌లకు – తండేల్‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – పండ‌గ చేస్కో

సాయంత్రం 6గంట‌ల‌కు – ప్రేమ‌లు

రాత్రి 9 గంట‌ల‌కు – ఆప‌రేషన్ జావా

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – ప్రెసిడెంట్ గారి పెళ్లాం

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – తిరు

మధ్యాహ్నం 3.30 గంటల‌కు – ర‌చ్చ‌

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్లవారుజాము 12 గంట‌ల‌కు – బ్రోచేవారెవ‌రురా

తెల్లవారుజాము 1.30 గంట‌ల‌కు – ఆడ‌విరాముడు

తెల్లవారుజాము 4.30 గంట‌ల‌కు – స్నేహ‌గీతం

ఉద‌యం 7 గంట‌ల‌కు – రాజు మ‌హ‌రాజు

ఉద‌యం 10 గంట‌ల‌కు – మ‌న‌సంతా నువ్వే

మధ్యాహ్నం 1 గంటకు – అల్లుడు శీను

సాయంత్రం 4 గంట‌ల‌కు – మ‌హార‌థి

రాత్రి 7 గంట‌ల‌కు – మురారి

రాత్రి 10 గంట‌ల‌కు – పూల రంగ‌డు

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు – సీమ ట‌పాకాయ్‌

ఉద‌యం 5 గంట‌ల‌కు – F2

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – ధ‌మాక‌

రాత్రి 10.30 గంట‌ల‌కు – F2

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 12.30 గంట‌ల‌కు ‍–సోలో

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – అయ్యారే

ఉద‌యం 7 గంట‌ల‌కు – సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – ట‌క్ జ‌గ‌దీశ్‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – ఫిదా

సాయంత్రం 3 గంట‌ల‌కు – ప్ర‌తిరోజూ పండ‌గే

రాత్రి 6 గంట‌ల‌కు – వీర సింహా రెడ్డి

రాత్రి 9.30 గంట‌ల‌కు – రంగ‌స్థ‌లం

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – కెవ్వుకేక‌

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు – హ‌నుమంతు

ఉద‌యం 6 గంట‌ల‌కు – పార్టీ

ఉద‌యం 8 గంట‌ల‌కు – సీతారామ‌రాజు

ఉద‌యం 11 గంట‌లకు – శ్రీనావాస క‌ళ్యాణం

మధ్యాహ్నం 2 గంట‌లకు – కేరింత‌

సాయంత్రం 5 గంట‌లకు – స‌ప్త‌గిరి ఎల్ఎల్‌బీ

రాత్రి 8 గంట‌ల‌కు – ఎవ‌డు

రాత్రి 11 గంట‌ల‌కు – సీతారామ‌రాజు

Updated Date - Jan 14 , 2026 | 12:42 PM