Samantha: తెర వెనుక సమంత కష్టం చూశారా?

ABN , Publish Date - Jun 25 , 2026 | 06:32 PM

'మా ఇంటి బంగారం'  యాక్షన్‌ సీక్వెన్స్‌ కోసం సమంత పడ్డ కష్టం.. ప్రిపరేషన్స్ కు సంబంధించిన మేకర్స్ ఓ వీడియో విడుదల చేశారు. 

Samantha

సమంత (Samantha) కథానాయికగా నందినిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన  చిత్రం ‘మా ఇంటి బంగారం’(Maa Inti Bangaaram). ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి చక్కని విజయాన్ని అందుకుంది. వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇందులో సమంత నటనతోనే కాకుండా యాక్షన్‌  సన్నివేశాలతోను మెప్పించారు. యాక్షన్‌ సీక్వెన్స్‌ కోసం సమంత పడ్డ కష్టం.. ప్రిపరేషన్స్ కు సంబంధించిన మేకర్స్ ఓ వీడియో విడుదల చేశారు. మీరు ఓ లుక్ వేయండి..

ఇవి కూడా చదవండి:

ఈ అమ్మాయికి పిలిచి అవకాశం ఇస్తే.. 15 కండీషన్లు పెట్టింది: బన్నీ వాసు

Tollywood: పర్శంటేజ్‌ పై ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ షరతులు!

లీగల్ వివాదంలో ప్రభాస్ ‘స్పిరిట్’.. టైటిల్ మార్చాల్సిందేనా?

Updated Date - Jun 25 , 2026 | 06:38 PM