సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Rowdy Janardhan: ప్రపంచంతో పోరాడతాడు.. ప్రేమకు లొంగిపోతాడు..

ABN, Publish Date - May 09 , 2026 | 01:29 PM

విజయ్‌ దేవరకొండ (VD) నటిస్తున్న తాజా చిత్రం ‘రౌడీ జనార్దన్‌’(Rowdy Janardhan) రవికిరణ్‌ కోలా దర్శకుడు.

విజయ్‌ దేవరకొండ (VD) నటిస్తున్న తాజా చిత్రం ‘రౌడీ జనార్దన్‌’(Rowdy Janardhan) రవికిరణ్‌ కోలా దర్శకుడు. శనివారం ఆయన పుట్టినరోజు సందర్భంగా టీమ్‌ ఈ చిత్రం నుంచి ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశాయి. ఇప్పటివరకూ విజయ్‌ సీరియస్‌ లుక్‌లో కనిపించారు. తాజా పోస్ట్‌ చేసిన పోస్టర్‌లో మాత్రం అందుకు బిన్నంగా ఉన్నారు. ‘ప్రపంచంతో పోరాడతాడు.. ప్రేమకు లొంగిపోతాడు’ అంటూ విజయ్‌ అంటూ మేకర్ట్స్‌ సోసల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఇందులో విజయ్‌ సరసన కీర్తి సురేశ్‌ నటిస్తోంది. దిల్‌ రాజు ఈ సినిమాకు నిర్మాత. విజయ్‌ చేసిన చిత్రాల్లో ఇది పూర్తి భిన్నమైన చిత్రమని, ఇందులో చేస్తున్న మాస్‌ పాత్ర ఇప్పటిదాకా చేయలేదని తెలిపారు. 80వ దశకం నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని తెలిపారు.  

Updated Date - May 09 , 2026 | 01:31 PM