సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Anaganaga Oka Raju: రాజుగారి పెళ్లిరో.. ఊరువాడ లోల్లిరో! ఫుల్ వీడియో సాంగ్

ABN, Publish Date - Jan 29 , 2026 | 08:00 PM

న‌వీన్ పొలిశెట్టి అన‌గ‌న‌గా ఒక రాజు సినిమా నుంచి రాజుగారి పెళ్లిరో.. ఊరువాడ లోల్లిరో! ఫుల్ వీడియో సాంగ్ విడుద‌ల‌యింది.

naveen

సంక్రాంతి థియేట‌ర్ల‌కు వ‌చ్చి రూ.100 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు రాబ‌ట్టి బ‌క్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌నాలు సృష్టించిన చిత్రం అన‌గ‌న‌గా ఒక రాజు (Anaganaga Oka Raju). న‌వీన్ పొలిశెట్టి (Naveen Polishetty), మీనాక్షి చౌద‌రి (Meenakshi) జంట‌గా న‌టించిన ఈ సినిమాను సితార ఎంట‌ర్‌టైన్ మెంట్స్ (Sithara Entertainments) బ్యాన‌ర్ నిర్మించింది. ప్ర‌స్తుతం థియేట‌ర్‌ వ‌ద్ద ఈ చిత్రం స్ట‌డీగా క‌లెక్ష‌న్లు రాబ‌డుతోంది.

కాగా.. గురువారం ఈ సినిమా నుంచి రాజుగారి పెళ్లిరో.. ఊరువాడ లోల్లిరో (Raju Gaari Pelli Ro) అంటూ సాగే వీడియో సాంగ్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఈ పాట‌కు అస్కార్ విన్న‌ర్ చంద్ర‌బోస్ (Chandrabose) సాహిత్యం అందించ‌గా మిక్కీ జే మేయ‌ర్ (Mickey J Meyer) సంగీతంలో అనురాగ్ కుల‌క‌ర్ణి (Anurag Kulkarni), స‌మీరా భ‌ర‌ద్వాజ్ (Sameera Bharadwaj) ఆల‌పించారు.

Updated Date - Jan 29 , 2026 | 08:00 PM