Niharika Konidela: ఎగిరి గంతేసిన నిహారిక కొణిదెల

ABN , Publish Date - Jul 19 , 2026 | 06:15 PM

నిహారిక కొణిదెల నిర్మించిన 'కమిటీ కుర్రోళ్ళు’ చిత్రానికి రెండు జాతీయ అవార్డులు రావడంతో ఆమె ఆనందానికి అవధుల్లేవు.

నిహారిక కొణిదెల (Niharika konidela) నిర్మించిన 'కమిటీ కుర్రోళ్ళు’ చిత్రానికి రెండు జాతీయ అవార్డులు రావడంతో ఆమె ఆనందానికి అవధుల్లేవు. అవార్డు ప్రకటన రాగానే  (Committee Kurrollu) భావోద్వేగానికి లోనయ్యారు. రెండో అవార్డు అనౌన్స్ చేయగానే  సంతోషంతో ఎగిరి గంతేశారు. కేంద్ర ప్రభుత్వం 72వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను శనివారం ప్రకటించింది. ‘కమిటీ కుర్రోళ్ళు’ ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచింది. అలాగే ఉత్తమ మేకప్‌ విభాగంలో పి.రవికుమార్‌కూ అవార్డు దక్కింది. యదు వంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ద్వారా దాదాపు 12 మంది కొత్త ఆర్టిస్టులు పరిశ్రమకు పరిచయం అయ్యారు. 

ఇవి కూడా చదవండి:

Pawan Kalyan: తెలుగు సినిమాకు జాతీయ స్థాయిలో గుర్తింపు.. విజేతలకు పవన్ శుభాకాంక్షలు

72th National Awards: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలు వీరే..

విక్రమ్-1 రాకెట్ విజయంపై మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ వైరల్..

RC17 Update: చరణ్, సుక్కు సినిమా మొదలయ్యేది అప్పుడేనా..

Updated Date - Jul 19 , 2026 | 06:21 PM