సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

సంక్రాంతి 'సిత్రాలు' చూడతరమా..

ABN, Publish Date - Jan 15 , 2026 | 09:47 PM

సందళ్లే.. సందళ్ళు.. సంక్రాంతి సందళ్ళు.. అంటూ దేశం మొత్తం సంక్రాంతి సంబురాల్లో మునిగి తేలిపోతుంది. సంక్రాంతి అంటే.. మొదట గుర్తొచ్చేది సినిమా

Tollywood

సందళ్లే.. సందళ్ళు.. సంక్రాంతి సందళ్ళు.. అంటూ దేశం మొత్తం సంక్రాంతి సంబురాల్లో మునిగి తేలిపోతుంది. సంక్రాంతి అంటే.. మొదట గుర్తొచ్చేది సినిమా. కుటుంబాలతో కలిసి మూడు గంటల వినోదం చూడడానికి థియేటర్ కి తరలివస్తారు. ఈ సంక్రాంతికి 5 సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులకు వినోదాన్ని పంచాయి. ఇక ఇవి కాకుండా ఈ ఏడాదిలో రిలీజ్ అయ్యే చాలా సినిమాలు కొత్త పోస్టర్లను రిలీజ్ చేసి ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపాయి. అవేంటో చూద్దాం.

Updated Date - Jan 15 , 2026 | 09:54 PM