సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Tuesday Tv Movies: జ‌న‌వ‌రి 27, మంగళవారం తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN, Publish Date - Jan 26 , 2026 | 11:13 AM

ఈ మంగళవారం టీవీ ఛానళ్లలో అలరించే వివిధ సినిమాలతో ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ రెడీ!

Tv Movies

ఈ మంగళవారం టీవీ ఛానళ్లలో అలరించే వివిధ సినిమాలతో ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ రెడీ! యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా నుంచి రొమాంటిక్ హిట్స్ వరకూ పలు భాషల సినిమాలు ఈరోజు ప్రసారం కానున్నాయి. మీరు మిస్ కాకుండా చూసేందుకు ఈ రోజు టీవీలో వచ్చే సినిమాల పూర్తి జాబితా ఇదిగో…


Jan 27, మంగ‌ళ‌వారం.. టీవీ సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు – యుగానికి ఒక్క ప్రేమికుడు

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – స్వాతిముత్యం

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9 గంట‌ల‌కు – కొద‌మ‌సింహం

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – లోఫ‌ర్

మధ్యాహ్నం 3.30 గంటల‌కు – ఈశ్వ‌ర్‌

📺 జీ తెలుగు (Zee TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – గేమ్ ఛేంజ‌ర్‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – చిరుత‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – వ‌కీల్ సాబ్‌

మధ్యాహ్నం 4.30 గంట‌ల‌కు – ఘ‌టికుడు

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – ఖిలాడీ

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – స‌త్యం

ఉద‌యం 5 గంట‌ల‌కు – సీతారామ‌రాజు

ఉద‌యం 9 గంట‌ల‌కు – జ‌య జాన‌కీ నాయ‌క‌

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – మామా శ్రీ

రాత్రి 10 గంట‌ల‌కు – శుభ‌వార్త‌

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్లవారుజాము 12 గంట‌ల‌కు – మేజ‌ర్‌

తెల్లవారుజాము 1.30 గంట‌ల‌కు – భార‌తంలో శంఖారావం

తెల్లవారుజాము 4.30 గంట‌ల‌కు – ప్రేమించే మ‌న‌సు

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఆది శంకారాచార్య‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – కుంతీపుత్రుడు

మధ్యాహ్నం 1 గంటకు – సింహాచ‌లం

సాయంత్రం 4 గంట‌ల‌కు – లియో

రాత్రి 7 గంట‌ల‌కు – వంశోద్దార‌కుడు

రాత్రి 10 గంట‌ల‌కు – అమ్మ నా కోడ‌లా

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – ఈనాడు

ఉద‌యం 7 గంట‌ల‌కు – ప్ర‌జారాజ్యం

ఉద‌యం 10 గంట‌ల‌కు – ద‌న‌మా దైవ‌మా

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – రుద్ర‌మ‌దేవి

సాయంత్రం 4 గంట‌లకు – భ‌లేవాడివి బాసూ

రాత్రి 7 గంట‌ల‌కు – పండంటి కాపురం

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – స్టాలిన్‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – రిప‌బ్లిక్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – బాలు

ఉద‌యం 9 గంట‌ల‌కు – రెడీ

మధ్యాహ్నం 12 గంట‌లకు – బింబిసార‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – కుటుంబ‌స్థుడు

సాయంత్రం 6గంట‌ల‌కు – లింగా

రాత్రి 9 గంట‌ల‌కు – యుగానికి ఒక్క‌డు

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 12.30 గంట‌ల‌కు ‍– విశ్వ‌రూపం2

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – ఎంచంద్ర‌క‌ళ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – విన‌రో భాగ్య‌ము విష్ణు క‌థ‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – నేనే రాజు నేనే మంత్రి

మధ్యాహ్నం 12 గంట‌లకు –

సాయంత్రం 3.30 గంట‌ల‌కు – హ‌లో గురు ప్రేమ‌కోస‌మే

రాత్రి 6 గంట‌ల‌కు – ల‌క్కీ భాస్క‌ర్‌

రాత్రి 9 గంట‌ల‌కు – విశ్వం

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – ఖాకీ

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు – డేవిడ్ బిల్లా

ఉద‌యం 6 గంట‌ల‌కు – హ్యాపీడేస్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – ఊహ‌లు గుస‌గుస‌లాడే

ఉద‌యం 11.30 గంట‌లకు – రైల్‌

మధ్యాహ్నం 2 గంట‌లకు – రాగ‌ల 24 గంట‌ల్లో

సాయంత్రం 5 గంట‌లకు – నేను నా రాక్ష‌సి

రాత్రి 8 గంట‌ల‌కు – తూటా

రాత్రి 11 గంట‌ల‌కు – ఊహ‌లు గుస‌గుస‌లాడే

Updated Date - Jan 26 , 2026 | 12:01 PM