Monday Tv Movies: సోమవారం, Jan 19.. తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలు
ABN, Publish Date - Jan 18 , 2026 | 06:06 PM
సోమవారం, జనవరి 19న తెలుగు టీవీ ఛానళ్లలో సినిమా ప్రియుల కోసం వినోదభరితమైన సినిమాలు ప్రసారానికి సిద్ధంగా ఉన్నాయి.
సోమవారం, జనవరి 19న తెలుగు టీవీ ఛానళ్లలో సినిమా ప్రియుల కోసం వినోదభరితమైన సినిమాలు ప్రసారానికి సిద్ధంగా ఉన్నాయి. ఉదయం నుంచి రాత్రివరకు విభిన్న జానర్ల చిత్రాలు టీవీ ప్రేక్షకులను అలరించనున్నాయి. ఆ రోజు ఏ ఛానెల్‌లో ఏ సినిమా ప్రసారం కానుందో తెలుసుకుందాం…
సోమవారం, జనవరి 19 టీవీ ఛానళ్ల సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 2 గంటలకు – ప్రమీలార్జునీయము
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ లైఫ్ (E TV Life)
మధ్యాహ్నం 3 గంటలకు – శ్రీ రామకథ
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – ఆడదే ఆధారం
రాత్రి 10 గంటలకు – గరం
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – గజదొంగ
ఉదయం 7 గంటలకు – హై హై నాయక
ఉదయం 10 గంటలకు – అత్తగారు కొత్త కోడలు
మధ్యాహ్నం 1 గంటకు – బొబ్బిలి వంశం
సాయంత్రం 4 గంటలకు – కోడల్లోస్తున్నారు జాగ్రత్త
రాత్రి 7 గంటలకు – సుగుణ సుందరి
రాత్రి 10 గంటలకు – మా ఆయన సుందరయ్య
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – అవే కళ్లు
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – లక్ష్మీ నరసింహా
మధ్యాహ్నం 3.30 గంటలకు – మీటర్
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 12 గంటలకు – ఒక పెళ్లాం ముద్దు రెండో పెళ్లాం వద్దు
తెల్లవారుజాము 1.30 గంటలకు – జానీ
తెల్లవారుజాము 4.30 గంటలకు – యమహో యమ
ఉదయం 7 గంటలకు – బస్ స్టాప్
ఉదయం 10 గంటలకు – అతిథి
మధ్యాహ్నం 1 గంటకు – బంగారు బుల్లోడు
సాయంత్రం 4 గంటలకు – హీరో
రాత్రి 7 గంటలకు – పెళ్లి చేసుకుందాం
రాత్రి 10 గంటలకు – మేడమీద అబ్బాయి
📺 జీ తెలుగు (Zee TV)
తెల్లవారుజాము 12 గంటలకు – శ్రీమంతుడు
తెల్లవారుజాము 3 గంటలకు – భోళాశంకర్
ఉదయం 9 గంటలకు – చిరుత
సాయంత్రం 4.30 గంటలకు – నాపేరు శివ
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు – రాబిన్ హుడ్
తెల్లవారుజాము 3 గంటలకు – తులసి
ఉదయం 7 గంటలకు – రావోయి చందమామ
ఉదయం 9 గంటలకు – ప్రేమించు
మధ్యాహ్నం 12 గంటలకు – 777 ఛార్లీ
మధ్యాహ్నం 3 గంటలకు – భగీరథ
సాయంత్రం 6గంటలకు – మహాన్
రాత్రి 9 గంటలకు – యమన్
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 12 గంటలకు –క్రాక్
తెల్లవారుజాము 3 గంటలకు – ఆహా
ఉదయం 5 గంటలకు – బధ్రీనాథ్
ఉదయం 9 గంటలకు – నువ్వే నువ్వే
రాత్రి 10.30 గంటలకు – నువ్వే నువ్వే
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12.30 గంటలకు – సామి2
తెల్లవారుజాము 3 గంటలకు – ఒక్కడే
ఉదయం 7 గంటలకు – ప్రసన్నవదనం
ఉదయం 9 గంటలకు – టచ్ చేసి చూడు
మధ్యాహ్నం 12 గంటలకు – అఖండ
సాయంత్రం 3.30 గంటలకు – లైగర్
రాత్రి 6 గంటలకు – ధమాకా
రాత్రి 9 గంటలకు – మగధీర
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు – చంద్రలేఖ
తెల్లవారుజాము 2.30 గంటలకు – వసుంధర
ఉదయం 6 గంటలకు – ఓం
ఉదయం 8 గంటలకు – రజనీ
ఉదయం 11 గంటలకు – గ్యాంగ్
మధ్యాహ్నం 2 గంటలకు – రాధగోపాలం
సాయంత్రం 5 గంటలకు – అర్జున్
రాత్రి 8.30 గంటలకు – ప్రేమకథా చిత్రమ్
రాత్రి 11 గంటలకు – రజనీ