సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Monday Tv Movies: ఫిబ్రవరి 2, సోమ‌వారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN, Publish Date - Feb 01 , 2026 | 07:07 PM

ఫిబ్రవరి 2, సోమవారం రోజు తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారం కాబోయే సినిమాలు మీ కోసం మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాక్‌లా ఉండబోతున్నాయి.

Tv Movies

ఫిబ్రవరి 2, సోమవారం రోజు తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారం కాబోయే సినిమాలు మీ కోసం మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాక్‌లా ఉండబోతున్నాయి. యాక్షన్, ఫ్యామిలీ డ్రామా, కామెడీ, రొమాన్స్… అన్ని జానర్ల సినిమాలతో ఛానళ్లు సిద్ధంగా ఉన్నాయి. ఈ సోమవారం మీ రిమోట్ చేతిలోకి తీసుకుని, ఛానల్ మార్చుకుంటూ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఎంజాయ్ చేయండి! 🍿📺

సోమ‌వారం తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌ సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

సాయంత్రం 4 గంట‌ల‌కు – భ‌లే రంగ‌డు

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9 గంట‌ల‌కు – లాహిరి లాహిని లాహిరిలో

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – స‌హానం

రాత్రి 10.30 గంట‌ల‌కు – రేప‌టి పౌరులు

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – బావ బావ ప‌న్నీరు

ఉద‌యం 7 గంట‌ల‌కు – స్వాతిముత్యం

ఉద‌యం 10 గంట‌ల‌కు – భ‌లే రంగ‌డు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – అగ్గి రాముడు

సాయంత్రం 4 గంట‌లకు – శుభ‌ సంక‌ల్పం

రాత్రి 7 గంట‌ల‌కు – చిన్న‌బ్బాయ్‌

రాత్రి 10 గంట‌ల‌కు – అన్వేషిప్ప‌న్ కందీతం

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – డ‌మ‌రుకం

మధ్యాహ్నం 3.30 గంటల‌కు – తేజ్ ఐ ల‌వ్ యూ

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – రాయుడు

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్లవారుజాము 12 గంట‌ల‌కు – అన్న‌

తెల్లవారుజాము 1.30 గంట‌ల‌కు – గురు శిస్యులు

తెల్లవారుజాము 4.30 గంట‌ల‌కు – సిరిసిరి మువ్వ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – సిరివెన్నెల‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – పంతం

మధ్యాహ్నం 1 గంటకు – నాగ‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – చెప్ప‌వే చిరుగాలి

రాత్రి 7 గంట‌ల‌కు – ఔన‌న్నా కాద‌న్నా

రాత్రి 10 గంట‌ల‌కు – 180 ఈ వ‌య‌సిక రాదు

📺 జీ తెలుగు (Zee TV)

తెల్ల‌వారుజాము 1 గంట‌కు – స్టూడెంట్ నం1

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – శివాజీ ది బాస్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు –

మధ్యాహ్నం 6.30 గంట‌ల‌కు –

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – బ్రూస్‌లీ

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – సాక్ష్యం

ఉద‌యం 7 గంట‌ల‌కు – కోస్టీ

ఉద‌యం 9 గంట‌ల‌కు – చంద‌మామ‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – ఏమండీ పెళ్లి చేసుకోండి

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – లౌక్యం

సాయంత్రం 6గంట‌ల‌కు – మున్నా

రాత్రి 9 గంట‌ల‌కు – కోటికొక్క‌డు

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ‍– బాక్

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు ‍– తొలిప్రేమ‌

తెల్ల‌వారుజాము 5 గంట‌ల‌కు ‍– కొత్త బంగారులోకం

ఉద‌యం 9 గంట‌ల‌కు – జాక్‌

రాత్రి 10.30 గంట‌ల‌కు – జాక్‌

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 12.30 గంట‌ల‌కు ‍– సామి2

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – ఒక్క‌డే

ఉద‌యం 7 గంట‌ల‌కు – లంబ‌సింగి

ఉద‌యం 9 గంట‌ల‌కు – లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – ఫిదా

సాయంత్రం 3.30 గంట‌ల‌కు – ఎవ‌డు

రాత్రి 6 గంట‌ల‌కు – స్కంద‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – ర‌ఘువ‌ర‌న్ బీటెక్‌

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 6గంట‌ల‌కు – ఓం

ఉద‌యం 8 గంట‌ల‌కు –

ఉద‌యం 11 గంట‌లకు – డాన్‌

మధ్యాహ్నం 2 గంట‌లకు –

సాయంత్రం 5 గంట‌లకు – య‌ముడు

రాత్రి 8 గంట‌ల‌కు – డిటెక్టివ్‌

రాత్రి 11 గంట‌ల‌కు –

Updated Date - Feb 01 , 2026 | 07:25 PM