సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఘ‌నంగా.. మెగా వార‌సుల నామ‌క‌ర‌ణం! ఏం పేర్లు పెట్టారంటే

ABN, Publish Date - Feb 13 , 2026 | 06:46 AM

మెగాస్టార్ చిరంజీవి ఇంట, అభిమానుల‌లో పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొన్న విష‌యం తెలిసిందే.

ramcharan

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఇంట, అభిమానుల‌లో పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొన్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల రామ్ చ‌ర‌ణ్ (Ram Charan), ఉపాస‌న (Upasana Kamineni) దంప‌తులకు క‌వ‌ల‌లు జ‌న్మించారు. అయితే.. ఇప్పుడు ఆ ట్విన్స్‌కు నామ‌క‌ర‌ణం  చేశారు. అబ్బాయికి శివ‌రామ్ (Shivaram), అమ్మాయికి అన్వీరా దేవి (Anveera Devi) అని పేర్లు పెట్టిన‌ట్లు చిరంజీవి సోషల్ మీడియా వేదికగా తెలిపారు. 

చిరంజీవి అస‌లు పేరులోని శివ‌, రామ్ చ‌ర‌ణ్ పేరులోని రామ్ తీసుకుని ఈపేర్లు పెట్టిన‌ట్లు అర్థం అవుతోంది. అలాగే అన్వీరా దేవి అంటే ధైర్యవంతురాలైన అమ్మవారు అనే అర్థం ఉంది.
ఈ పేర్లకు అర్థాలు  చెబుతూ  చిరంజీవి పోస్ట్ పెట్టారు.

Updated Date - Feb 13 , 2026 | 02:35 PM