Tuesday TV Movies: మంగళవారం.. తెలుగు టీవీ చలనచిత్రాలు
ABN, Publish Date - Aug 10 , 2026 | 12:25 PM
మంగళవారం వచ్చేసింది.. రోజువారీ పనులతో బిజీగా ఉండేవారికి కాస్త రిలాక్స్ కావడానికి టీవీ సినిమాలు మంచి కాలక్షేపాన్ని అందిస్తాయి.
మంగళవారం వచ్చేసింది.. రోజువారీ పనులతో బిజీగా ఉండేవారికి కాస్త రిలాక్స్ కావడానికి టీవీ సినిమాలు మంచి కాలక్షేపాన్ని అందిస్తాయి. తెలుగు ఛానళ్లలో ఈరోజు పలు ఆసక్తికరమైన సినిమాలు ప్రసారం కానున్నాయి. మీకు నచ్చిన సినిమాను ఎంచుకుని ఇంట్లోనే హాయిగా ఎంజాయ్ చేయండి. మంగళవారం ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో ఇప్పుడు చూద్దాం.
మంగళవారం.. టీవీ సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు – స్టోలెన్ (HOWL ) తెలుగు డబ్ హాలీవుడ్ మూవీ
మధ్యాహ్నం 2 గంటలకు – వింత ఇల్లు సంత గోల
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV )
మధ్యాహ్నం 3 గంటలకు – ఓ భామ అయ్యో రామ
రాత్రి 10.30 గంటలకు – ఓ భామ అయ్యో రామ
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 1 గంటలకు – అస్త్రం
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – రాగదీపం
ఉదయం 10 గంటలకు – గూఢచారి 116
మధ్యాహ్నం 1 గంటకు – సైంధవ్
సాయంత్రం 4 గంటలకు – బ్రహ్మ
రాత్రి 7 గంటలకు – రాగం తానం పల్లవి
రాత్రి 10 గంటలకు – సకుటుంబ సపరివార సమేతంగా
మిడ్‌నైట్ 1 గంటకు – రాగదీపం
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – ముగ్గురు మొనగాళ్లు
మధ్యాహ్నం 3.30 గంటలకు – భాష
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – శుభలేఖలు
సాయంత్రం 4.30 గంటలకు – లక్కీఛాన్స్
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
ఉదయం 1.30 గంటలకు – లేత మనసులు
ఉదయం 4.30 గంటలకు – సంతోషిమాత వ్రత మహాత్యం
ఉదయం 7 గంటలకు – ప్రేమించే మనసు
ఉదయం 10 గంటలకు – అపూర్వ సహోదరులు
మధ్యాహ్నం 1 గంటకు – రాముడొచ్చాడు
సాయంత్రం 4 గంటలకు – చిచ్చర పిడుగు
రాత్రి 7 గంటలకు – విజయ రామరాజు
రాత్రి 10 గంటలకు – జ్వాల
📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు –
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు – గణేశ్
ఉదయం 9 గంటలకు – మజ్ను (అఖిల్)
మధ్యాహ్నం 12 గంటలకు – ఓదెల 2
మధ్యాహ్నం 3 గంటలకు – వైఫాప్ రణసింగం
సాయంత్రం 6 గంటలకు – కేజీఎఫ్ 2
రాత్రి 9 గంటలకు – జాగో
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 2 గంటలకు – లవ్‌లీ
తెల్లవారుజాము 4 గంటలకు – సాహాసం
ఉదయం 9 గంటలకు – 90ML
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 3 గంటలకు – వైజయంతి
ఉదయం 7 గంటలకు – టెన్
ఉదయం 9 గంటలకు – చంద్రకళ
మధ్యాహ్నం 12 గంటలకు – ఫిదా
సాయంత్రం 3 గంటలకు – గద్దలకొండ గణేశ్
సాయంత్రం 6 గంటలకు – డాకూ మహారాజ్
రాత్రి 9.30 గంటలకు – భద్రకాళి
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు –ప్రియా ప్రియతమా
ఉదయం 5 గంటలకు – వారసుడొచ్చాడు
ఉదయం 8 గంటలకు – సీతారామరాజు
ఉదయం 11 గంటలకు – ఉదయ రాగం
మధ్యాహ్నం 2.30 గంటలకు – రాజు రాణి జాకీ
సాయంత్రం 5 గంటలకు –VIP 2
రాత్రి 8 గంటలకు – విక్రం
రాత్రి 11 గంటలకు – సీతారామరాజు