సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

కృష్ణాష్టమి.. డ్యాన్స్ టాలెంట్ చూపించిన అనుసూయ

ABN, Publish Date - Sep 05 , 2026 | 11:01 AM

శ్రీకృష్ణాజన్మాష్టమి సందర్భంగా యాంకర్‌, నటి అనసూయ చేసిన డ్యాన్స్‌ వీడియో ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో హంగామా చేస్తోంది. ‘

Anasuya Bharadwaj

శ్రీకృష్ణాజన్మాష్టమి సందర్భంగా యాంకర్‌, నటి అనసూయ శ్రీకృష్ణుడిపై తన భక్తిని చాటుకుంటూ ఆమె చేసిన డ్యాన్స్‌ వీడియో ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో హంగామా చేస్తోంది. ‘తులసి కోమలవేణి..’ అనే కన్నడ భక్తి గీతానికి నృత్యం చేసిన వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేయ‌గా బాగా వైరల్ అవుతోంది. చివర్లో ‘కృష్ణుడికి అంతా తెలుసు. నాకు అది చాలు’ అనే క్యాప్షన్ ఇచ్చి సనాతన ధర్మం విషయంలో ఇటీవల తనపై వచ్చిన విమర్శలకు ఆమె (Anasuya Bharadwaj) ఈ వీడియోతో ఫుల్‌స్టాప్‌ పెట్టినట్లు తెలుస్తోంది.

Updated Date - Sep 05 , 2026 | 11:24 AM