సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Kalki 2: క‌ల్కి షూటింగ్‌కు బ్రేక్‌.. సాయి పల్లవి ఎంత ప‌ని చేసింది!

ABN, Publish Date - May 05 , 2026 | 05:40 PM

రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) హీరోగా నటిస్తున్న చిత్రం ‘కల్కి2’ (Kalki2) నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ‘కల్కి’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తోంది

Saipallavi


రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) హీరోగా నటిస్తున్న చిత్రం ‘కల్కి2’ (Kalki2) నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ‘కల్కి’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తోంది. వైజయంతీ మూవీస్‌ సంస్థ నిరిస్తోంది. ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్‌ వేగంగానే నడుస్తోంది. అమితాబ్‌, కమల్‌ కూడా షెడ్యూల్‌ జాయిన్‌ అయ్యారు. సాయి పల్లవి కథానాయిక అని ప్రచారం జరిగింది.

ప్రభాస్‌ సాయి పల్లవి (Sai Pallavi) షూటింగ్‌లో అడుగుపెట్టబోతున్నారు అనే సమయానికి బ్రేక్‌ పడింది. ప్రస్తుతం సాయి పల్లవికి కాస్త ఆరోగ్యం బాగోని కారణంగా ఈ షెడ్యూల్‌ డిలే అయిందని తెలిసింది. మే మధ్యలో షూటింగ్‌ మొదలయ్యే అవకాశం ఉందని చిత్ర యూనిట్‌ నుంచి సమాచారం. అప్పుడు షెడ్యూల్‌కి కావలసిన ఆర్టిస్టులు అందరూ అందుబాటులో ఉంటారట. అయితే ఈ విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. 

Updated Date - May 05 , 2026 | 06:14 PM