Friday Tv Movies: శుక్రవారం, Jan 23.. తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలు
ABN, Publish Date - Jan 22 , 2026 | 07:25 PM
యాక్షన్, రొమాన్స్, కామెడీ హిట్ సినిమాలతో మీ వీకెండ్‌కు అదిరిపోయే స్టార్ట్ ఇవ్వండి.
జనవరి 23, శుక్రవారం రోజున తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారం కానున్న హిట్ సినిమాలతో మీ వీకెండ్‌కు అదిరిపోయే స్టార్ట్ ఇవ్వండి. యాక్షన్, రొమాన్స్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా—అన్నీ ఒకేచోట! 🎬✨
జనవరి 23, శుక్రవారం తెలుగు టీవీ సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 2 గంటలకు – చిత్రం భళారే విచిత్రం
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV )
తెల్లవారుజాము 12 గంటలకు – అనుబంధం
ఉదయం 9 గంటలకు – సర్దుకు పోదాం రండి
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – నచ్చావులే
రాత్రి 10 గంటలకు – బూట్ కట్ బాలరాజు
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – శ్రీవారి ముచ్చట్లు
ఉదయం 7 గంటలకు – మా నాన్నకి పెళ్లి
ఉదయం 10 గంటలకు – పంతాలు పట్టింపులు
మధ్యాహ్నం 1 గంటకు – జేబుదొంగ
సాయంత్రం 4 గంటలకు – గిల్లికజ్జాలు
రాత్రి 7 గంటలకు – పట్టిందల్లా బంగారం
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – అభిషేకం
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – రూలర్
మధ్యాహ్నం 3.30 గంటలకు – శీను
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 12 గంటలకు – మెరుపు కలలు
తెల్లవారుజాము 1.30 గంటలకు – కీలుగుర్రం
తెల్లవారుజాము 4.30 గంటలకు – కుబేరులు
ఉదయం 7 గంటలకు – అశ్వమేథం
ఉదయం 10 గంటలకు – శ్రావణమాసం
మధ్యాహ్నం 1 గంటకు – నిజం
సాయంత్రం 4 గంటలకు – హరే రామ్
రాత్రి 7 గంటలకు – మృగరాజు
రాత్రి 10 గంటలకు – ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ
📺 జీ తెలుగు (Zee TV)
తెల్లవారుజాము 12 గంటలకు – సరిపోదా శనివారం
తెల్లవారుజాము 3 గంటలకు – అయలాన్
ఉదయం 9 గంటలకు – నేను లోకల్
సాయంత్రం 4.30 గంటలకు – గాలోడు
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు – గీతా గోవిందం
తెల్లవారుజాము 3 గంటలకు – భలే దొంగలు
ఉదయం 7 గంటలకు – సీతా ఆన్ ది రోడ్
ఉదయం 9 గంటలకు – నువ్వు లేక నేను లేను
మధ్యాహ్నం 12 గంటలకు – మార్గాన్
మధ్యాహ్నం 3 గంటలకు – మారుతీ నగర్ సుబ్రమణ్యం
సాయంత్రం 6గంటలకు – హనుమాన్
రాత్రి 9 గంటలకు – దాస్ కీ ధమ్కీ
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 12 గంటలకు – వినయ విధేయ రామా
తెల్లవారుజాము 3 గంటలకు – 143 ఐ మిస్ యూ
ఉదయం 5 గంటలకు –
ఉదయం 9 గంటలకు –
సాయంత్రం 4.30 గంటలకు –
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12.30 గంటలకు – అహా
తెల్లవారుజాము 3 గంటలకు – అర్జున్ రెడ్డి
ఉదయం 7 గంటలకు – బెదురులంక
ఉదయం 9 గంటలకు – సినిమా చూపిస్తా మామ
మధ్యాహ్నం 12 గంటలకు – సర్కారువారి పాట
సాయంత్రం 3.30 గంటలకు – సింగం 3
రాత్రి 6 గంటలకు – సలార్
రాత్రి 9 గంటలకు – ది గోష్ట్
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు – అయోగ్య
తెల్లవారుజాము 2.30 గంటలకు – ఐశ్వర్యాభిబస్తు
ఉదయం 6 గంటలకు – లక్ష్య
ఉదయం 8 గంటలకు – మెకానిక్ అల్లుడు
ఉదయం 11 గంటలకు – ఎటో వెళ్లిపోయింది మనసు
మధ్యాహ్నం 2 గంటలకు – పవిత్ర ప్రేమ
సాయంత్రం 5 గంటలకు – మహా నటి
రాత్రి 8.30 గంటలకు – ఓ బేబీ
రాత్రి 11 గంటలకు – మెకానిక్ అల్లుడు