సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Wednesday Tv Movies: బుధవారం, Jan 21.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలు

ABN, Publish Date - Jan 20 , 2026 | 03:21 PM

జనవరి 21, బుధవారం రోజున తెలుగు టీవీ ఛానళ్లలో వినోదం పుష్కలంగా ఉండనుంది.

Tv Movies

జనవరి 21, బుధవారం రోజున తెలుగు టీవీ ఛానళ్లలో వినోదం పుష్కలంగా ఉండనుంది. కుటుంబ కథా చిత్రాలు, మాస్ ఎంటర్‌టైనర్లు, క్లాసిక్ సినిమాలు ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే చిత్రాలు ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ ఛానళ్లలో ప్రసారం కానున్నాయి. సినిమా ప్రేమికులకు ఈ రోజు పూర్తి స్థాయి ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీగా ల‌భించ‌నుంది.

జ‌న‌వ‌రి 21, బుధ‌వారం తెలుగు టీవీ సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు –ధ‌మ్‌

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV )

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – త్రిశూలం

ఉద‌యం 9 గంట‌ల‌కు – ముద్దుల మావ‌య్య‌

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – సామాన్యుడు

రాత్రి 10 గంట‌ల‌కు – మ్యూజిక్ షాప్ మూర్తి

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – సీతారాములు

ఉద‌యం 7 గంట‌ల‌కు – ముత్యాల ముగ్గు

ఉద‌యం 10 గంట‌ల‌కు – అభిమాన వంతులు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – ఆయ‌న‌కిద్ద‌రు

సాయంత్రం 4 గంట‌లకు – పిల్ల న‌చ్చింది

రాత్రి 7 గంట‌ల‌కు – బంగారు పంజ‌రం

రాత్రి 10 గంట‌ల‌కు – మొగుడు పెళ్లాల దొంగాట‌

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – రాముడు భీముడు

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – రెబ‌ల్

మధ్యాహ్నం 3.30 గంటల‌కు – కాట‌మ‌రాయుడు

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్లవారుజాము 12 గంట‌ల‌కు – వందేమాత‌రం

తెల్లవారుజాము 1.30 గంట‌ల‌కు – చిన్నారి దేవ‌త‌

తెల్లవారుజాము 4.30 గంట‌ల‌కు – రావుగారిల్లు

ఉద‌యం 7 గంట‌ల‌కు – అంధ‌గాడు

ఉద‌యం 10 గంట‌ల‌కు – అపూర్వ స‌హొద‌రులు

మధ్యాహ్నం 1 గంటకు – గ్యాంగ్ లీడ‌ర్‌

సాయంత్రం 4 గంట‌ల‌కు –ఒక్క‌డు చాలు

రాత్రి 7 గంట‌ల‌కు – పౌర్ణ‌మి

రాత్రి 10 గంట‌ల‌కు – చిన్న‌దాన నీ కోసం

📺 జీ తెలుగు (Zee TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – ఊరు పేరు భైర‌వ‌కోన

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – బోళా శంక‌ర్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – రౌడీబాయ్స్‌

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – ఒంగోలు గిత్త‌

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – రోష‌గాడు

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – క‌లిసుందాం రా

ఉద‌యం 7 గంట‌ల‌కు – నాగ‌క‌న్య‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – ముత్తు

మధ్యాహ్నం 12 గంట‌లకు – ది రోడ్

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – చిన‌బాబు

సాయంత్రం 6గంట‌ల‌కు – నా పేరు సూర్య ఇల్లు ఇండియా

రాత్రి 9 గంట‌ల‌కు – జాగో

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు –ట‌చ్ చేసి చూడు

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – బాస్ ఐల‌వ్ యూ

ఉద‌యం 5 గంట‌ల‌కు – అర్జున్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – పోకిరి

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది

రాత్రి 10.30 గంట‌ల‌కు – పోకిరి

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 12.30 గంట‌ల‌కు ‍– ఎవ‌రికీ చెప్పొద్దు

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – చంద్ర‌లేఖ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – మార‌న్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – కోట బొమ్మాళి పీఎస్‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – కాంతార‌

సాయంత్రం 3.30 గంట‌ల‌కు – ఎక్ట్రార్డిన‌రీ జంటిల్‌మెన్‌

రాత్రి 6 గంట‌ల‌కు – S/O స‌త్య‌మూర్తి

రాత్రి 9 గంట‌ల‌కు – మంగ‌ళ‌వారం

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – ఆనంద్‌

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు – అక్టోబ‌ర్‌2

ఉద‌యం 6 గంట‌ల‌కు – చారుల‌త‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – రైల్‌

ఉద‌యం 11 గంట‌లకు – మ్యాస్ట్రో

మధ్యాహ్నం 2 గంట‌లకు – నువ్వు నాకు న‌చ్చావ్‌

సాయంత్రం 5 గంట‌లకు – స‌వ్య‌సాచి

రాత్రి 8.30 గంట‌ల‌కు – ఆట ఆరంభం

రాత్రి 11 గంట‌ల‌కు – రైల్

Updated Date - Jan 20 , 2026 | 03:32 PM