సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Irumudi Ganesh: రవితేజ ‘ఇరుముడి’ ఎఫెక్ట్.. గణేశుడి విగ్రహంలోనూ అదే థీమ్!

ABN, Publish Date - Sep 12 , 2026 | 12:07 PM

వినాయక చవితి వేడుకలకు వైజాగ్‌లో ‘ఇరుముడి’ సినిమా థీమ్‌తో తయారు చేసిన గణేశుడి విగ్రహం స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది.

వినాయక చవితి వేడుకలకు వైజాగ్‌లో ‘ఇరుముడి’ సినిమా థీమ్‌తో తయారు చేసిన గణేశుడి విగ్రహం స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది. రవితేజ నటించిన ‘ఇరుముడి’ ఇటీవల విజయాన్ని అందుకున్న నేపథ్యంలో.. అదే కాన్సెప్ట్‌ను గణేశుడి విగ్రహంలో చూపించారు. దీంతో ‘ఇరుముడి’ సినిమా క్రేజ్‌కు తగ్గట్టుగానే ఈ గణేశుడు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. సినిమా థీమ్‌తో గణేశుడిని ఇలా డిజైన్ చేయడం ఆసక్తికరంగా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Updated Date - Sep 12 , 2026 | 12:19 PM