సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Friday Tv Movies: జ‌న‌వ‌రి 30, శుక్రవారం తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN, Publish Date - Jan 29 , 2026 | 04:07 PM

ఈ శుక్రవారం తెలుగు టీవీ ఛానెల్‌లు ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ డోస్ అందించేందుకు సిద్ధమయ్యాయి.

Tv Movies

ఈ శుక్రవారం తెలుగు టీవీ ఛానెల్‌లు ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ డోస్ అందించేందుకు సిద్ధమయ్యాయి. యాక్షన్‌తో పాటు ఫ్యామిలీ డ్రామా, రొమాన్స్, కామెడీ, మాస్ ఎంటర్‌టైనర్లు వంటి విభిన్న జానర్లలోని పాపులర్ సినిమాలు ఈరోజు ప్రసారం కానున్నాయి.

సూపర్‌స్టార్‌ల బ్లాక్‌బస్టర్లు, బాక్సాఫీస్ హిట్లు, అలాగే క్లాసిక్ మూవీస్‌తో టీవీ షెడ్యూల్ మరింత ఆకర్షణీయంగా ఉండ‌నుంది. కుటుంబ సభ్యులందరితో కలిసి ఇంట్లోనే హోమ్ థియేటర్ ఫీలింగ్‌ను ఆస్వాదించే మంచి అవకాశం ఇదే.

మీకు ఇష్టమైన హీరోల సినిమాలు, మరిచిపోలేని సన్నివేశాలు, ఫుల్ ఎమోషన్ & ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ రోజు టీవీ ముందే గడపండి. Jan 30, శుక్రవారం టీవీ మూవీస్ లిస్ట్‌ను చూసి మీ ఫేవరెట్ సినిమాను ఆ స‌మ‌యానికి మిస్ అవ‌కుండా చూసేయండి.


Jan 30, శుక్ర‌వారం.. టీవీ సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు – అర‌ణ్య‌కాండ‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – దేవ‌త (ఎన్టీఆర్)

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – టాప్‌హీరో

📺 ఈ టీవీ (E TV )

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – సుస్వాగ‌తం

ఉద‌యం 9 గంట‌ల‌కు – బ‌ల‌రామ‌కృష్ణులు

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – నాయ‌క్‌

మధ్యాహ్నం 3.30 గంటల‌కు – ఈడోర‌కం ఆడోర‌కం

📺 జీ తెలుగు (Zee TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – బ‌లాదూర్‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – స‌రిపోదా శ‌నివారం

ఉద‌యం 9 గంట‌ల‌కు – జై చిరంజీవ‌

మధ్యాహ్నం 4.30 గంట‌ల‌కు – కూలీ నం1

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – అత్తారింటికి దారేది

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – శ్రీమ‌న్నారాయ‌ణ‌

ఉద‌యం 5 గంట‌ల‌కు – ఖాకీ

ఉద‌యం 9 గంట‌ల‌కు – ప‌రుగు

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – బ‌ట‌ర్ ఫ్లై

రాత్రి 10.30 గంట‌ల‌కు – ప‌రుగు

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – మ‌హాన‌గ‌రంలో మాయ‌గాడు

రాత్రి 10 గంట‌ల‌కు – న‌చ్చావులే

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్లవారుజాము 12 గంట‌ల‌కు – ఆఖ‌రి పోరాటం

తెల్లవారుజాము 1.30 గంట‌ల‌కు – భ‌లే దొంగ‌లు

తెల్లవారుజాము 4.30 గంట‌ల‌కు – ఏజంట్ క‌న్నాయ‌రాం

ఉద‌యం 7 గంట‌ల‌కు – స్వ‌యంకృషి

ఉద‌యం 10 గంట‌ల‌కు – సీతార‌త్నం గారి అబ్బాయి

మధ్యాహ్నం 1 గంటకు – దేవుళ్లు

సాయంత్రం 4 గంట‌ల‌కు – సీమ‌శాస్త్రి

రాత్రి 7 గంట‌ల‌కు – టైగ‌ర్ హ‌రిశ్చంద్ర ప్రసాద్‌

రాత్రి 10 గంట‌ల‌కు – శుభ‌లేఖ‌లు

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు –డాడీ డాడీ

ఉద‌యం 7 గంట‌ల‌కు – స‌హానం

ఉద‌యం 10 గంట‌ల‌కు – గాంధీ పుట్టిన‌దేశం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – బేబీ

సాయంత్రం 4 గంట‌లకు – పుట్టింటి ప‌ట్టుచీర‌

రాత్రి 7 గంట‌ల‌కు – ప్రాణ‌మిత్రులు

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – శ్రీమంతుడు

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – అంతఃపురం

ఉద‌యం 7 గంట‌ల‌కు – కోమ‌లి

ఉద‌యం 9 గంట‌ల‌కు – నేను లోక‌ల్‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – భ‌గ‌వంత్ కేస‌రి

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – అందాల రాముడు

సాయంత్రం 6గంట‌ల‌కు – భోళా శంక‌ర్‌

రాత్రి 9 గంట‌ల‌కు – య‌మ‌పాశం

రాత్రి 10.30 గంట‌ల‌కు – 16 ఎవ్రీ డీటైల్ కౌంట్స్‌

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 12.30 గంట‌ల‌కు ‍– ఎంత‌వాడు గానీ

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – గౌర‌వం

ఉద‌యం 7 గంట‌ల‌కు – స‌ప్త‌గిరి LLB

ఉద‌యం 9 గంట‌ల‌కు – స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – నువ్వే నువ్వే

సాయంత్రం 3.30 గంట‌ల‌కు – F2

రాత్రి 6 గంట‌ల‌కు – శుభం

రాత్రి 9 గంట‌ల‌కు – మిర్చి

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు –

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు –

ఉద‌యం 5 గంట‌ల‌కు –

ఉద‌యం 8 గంట‌ల‌కు – సుంద‌ర‌కాండ‌

ఉద‌యం 11 గంట‌లకు – 143

మధ్యాహ్నం 2 గంట‌లకు – 13బీ

సాయంత్రం 5 గంట‌లకు – ఊ కొడ‌తారా ఉలిక్కి ప‌డ‌తారా

రాత్రి 8 గంట‌ల‌కు – ARM

రాత్రి 11 గంట‌ల‌కు – సుంద‌ర‌కాండ‌

Updated Date - Jan 29 , 2026 | 04:33 PM