Tuesday Tv Movies: ఫిబ్రవరి 3, మంగళవారం తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు
ABN, Publish Date - Feb 02 , 2026 | 12:18 PM
కుటుంబ కథాచిత్రాల నుంచి యాక్షన్, రొమాన్స్, కామెడీ వరకూ విభిన్న జానర్ల సినిమాలు ఈరోజు టీవీ స్క్రీన్‌లపై సందడి చేయనున్నాయి.
మంగళవారం, ఫిబ్రవరి 3న తెలుగు టీవీ ఛానళ్లలో సినిమా ప్రేమికులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ రెడీగా ఉంది. కుటుంబ కథాచిత్రాల నుంచి యాక్షన్, రొమాన్స్, కామెడీ వరకూ విభిన్న జానర్ల సినిమాలు ఈరోజు టీవీ స్క్రీన్‌లపై సందడి చేయనున్నాయి. ఇంట్లో కూర్చునే బాక్సాఫీస్ ఫీల్ ఇచ్చేలా పాపులర్ హీరోల హిట్ మూవీస్‌తో పాటు క్లాసిక్ ఫిల్మ్స్ కూడా ప్రసారం కానున్నాయి. మరి ఈ రోజు మీకు నచ్చిన సినిమా ఏ ఛానల్‌లో, ఏ టైమ్‌కు వస్తుందో ఓ లుక్ వేయండి. 🎬📺
మంగళవారం.. తెలుగు టీవీ సినిమాల జాబితా
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 2 గంటలకు – కోనసీమ మొనగాడు
రాత్రి 9.30 గంటలకు – పోకిరి రాజా
📺 ఈ టీవీ (E TV )
తెల్లవారుజాము 12 గంటలకు – లాహిరి లాహిని లాహిరిలో
ఉదయం 9 గంటలకు – వేటగాడు
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – అశ్వినీ
రాత్రి 10.30 గంటలకు – మామా శ్రీ
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – స్వాతికిరణం
ఉదయం 7 గంటలకు – పక్కింటి అమ్మాయి
ఉదయం 10 గంటలకు – అత్తా ఒకింటి కోడలే
మధ్యాహ్నం 1 గంటకు – రక్త సింధూరం
సాయంత్రం 4 గంటలకు – విజేత విక్రమ్
రాత్రి 7 గంటలకు – బాబు
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – కిక్
మధ్యాహ్నం 3.30 గంటలకు – అంజి
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – మేఘ సందేశం
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 12 గంటలకు – 180 ఈ వయసిక రాదు
తెల్లవారుజాము 1.30 గంటలకు – నిధి
తెల్లవారుజాము 4.30 గంటలకు – వల్లభ
ఉదయం 7 గంటలకు – ధోని
ఉదయం 10 గంటలకు – మాణిక్యం
మధ్యాహ్నం 1 గంటకు – పెద్దన్నయ్య
సాయంత్రం 4 గంటలకు – బతుకమ్మ
రాత్రి 7 గంటలకు – శ్రీ ఆంజనేయం
రాత్రి 10 గంటలకు – కథ స్క్రీన్ ప్లే అప్పలరాజు
📺 జీ తెలుగు (Zee TV)
తెల్లవారుజాము 1 గంటకు – చింతకాయల రవి
తెల్లవారుజాము 3 గంటలకు – గేమ్ ఛేంజర్
ఉదయం 9 గంటలకు – డీజే దువ్వాడ జగన్నాధం
మధ్యాహ్నం 6.30 గంటలకు – సుడిగాడు
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు – ఏమండీ పెళ్లి చేసుకోండి
తెల్లవారుజాము 3 గంటలకు – లౌక్యం
ఉదయం 7 గంటలకు – ఇది నా ప్రేమ కథ
ఉదయం 9 గంటలకు – ఉగ్రం
మధ్యాహ్నం 12 గంటలకు – కార్తికేయ2
మధ్యాహ్నం 3 గంటలకు – కందిరీగ
సాయంత్రం 6గంటలకు – సుప్రీమ్
రాత్రి 9 గంటలకు – త్రిపుర
📺 స్టార్ మా (Star MAA)
ఉదయం 9 గంటలకు – సన్నాఫ్ సత్యమూర్తి
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12.30 గంటలకు – ప్రేమఖైదీ
తెల్లవారుజాము 3 గంటలకు – జార్జి రెడ్డి
ఉదయం 7 గంటలకు – సరదాగా కాసేపు
ఉదయం 9 గంటలకు – విక్రాంత్ రోనా
మధ్యాహ్నం 12 గంటలకు – వినయ విధేయ రామా
సాయంత్రం 3.30 గంటలకు – గీతాంజలి మళ్లీ వచ్చింది
రాత్రి 6 గంటలకు – అఖండ
రాత్రి 9.30 గంటలకు – ఓ బేబీ
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 6గంటలకు – తొలిప్రేమ
ఉదయం 8 గంటలకు – రజనీ ఫ్రం రాజమండ్రి
ఉదయం 11 గంటలకు – పడి పడి లేచే మనసు
మధ్యాహ్నం 2 గంటలకు – జిల్లా
సాయంత్రం 5 గంటలకు – బుజ్జిగాడు
రాత్రి 8 గంటలకు – Rx 100
రాత్రి 11 గంటలకు – రజనీ ఫ్రం రాజమండ్రి