Sunday Tv Movies: ఫిబ్రవరి 22, ఆదివారం తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు
ABN, Publish Date - Feb 21 , 2026 | 12:58 PM
ఈ వారం కూడా తెలుగు టీవీ ఛానళ్లు ప్రేక్షకుల కోసం వినోదభరిత చిత్రాలతో సిద్ధమయ్యాయి.
ఆదివారం సందడి అంటే టీవీ ముందు కుటుంబంతో కూర్చొని మంచి సినిమా చూడటమే! ఈ వారం కూడా తెలుగు టీవీ ఛానళ్లు ప్రేక్షకుల కోసం వినోదభరిత చిత్రాలతో సిద్ధమయ్యాయి. యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్, కామెడీ, భక్తి చిత్రాలు ఇలా అన్ని రకాల సినిమాలు ఆదివారం ప్రసారానికి రెడీగా ఉన్నాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరినీ అలరించే చిత్రాల జాబితా ఇక్కడ చూడండి. ముఖ్యంగా సంక్రాంతికి థియేటర్లకు వచ్చి వింటేజ్ చిరంజీవి పవర్‌ను రుచి చూపించి ఇండస్ట్రీ హిట్ సాధించిన మన శంకర వర ప్రసాద్ సినిమా పస్ట్ టైం వరల్డ్ డిజిటల్ ప్రీమియర్‌గా టీవీలో టెలీకాస్ట్ అవనుండడం విశేషం.
ఆదివారం.. తెలుగు టీవీ ఛానళ్ల సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 2 గంటలకు – కిల్లర్
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 9.30 గంటలకు – అల్లుడు గారు
రాత్రి 10.30 గంటలకు – అల్లుడు గారు
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం
మధ్యాహ్నం 12 గంటలకు – ఆడుతూ పాడుతూ
సాయంత్రం 6.30 గంటలకు – గజదొంగ
రాత్రి 10.30 గంటలకు – రాజేంద్రుడు గజేంద్రుడు
📺 ఈ టీవీ లైఫ్ (E TV Life)
మధ్యాహ్నం 3 గంటలకు – నర్తనశాల
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – రుస్తుం
ఉదయం 10 గంటలకు – శ్రీమంతుడు
మధ్యాహ్నం 1 గంటకు – దేవీ పుత్రుడు
సాయంత్రం 4 గంటలకు – చిత్రం
రాత్రి 7 గంటలకు – సర్దుకు పోదాం రండి
మిడ్‌నైట్ 1 గంటకు – రుస్తుం
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 6 గంటలకు – తమ్ముడు
ఉదయం 9 గంటలకు – ఠాగూర్
మధ్యాహ్నం 12 గంటలకు – కూలీ
మధ్యాహ్నం 3.30 గంటలకు – సర్
సాయంత్రం 6 గంటలకు – అలా వైకుంఠపురంలో
రాత్రి 9.30 గంటలకు – జాతిరత్నాలు
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – శీను
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
ఉదయం 4.30 గంటలకు – యంగ్ ఇండియా
ఉదయం 7 గంటలకు – డిస్కోరాజా
ఉదయం 10 గంటలకు – బొమ్మనా బ్రదర్స్ చందనా సిస్టర్స్
మధ్యాహ్నం 1 గంటకు – ఈడో రకం ఆడో రకం
సాయంత్రం 4 గంటలకు – భగీర
రాత్రి 7 గంటలకు – యజ్ఞం
రాత్రి 10 గంటలకు – గజిని
మిడ్‌నైట్ 1.30 గంటలకు – చట్టంతో చదరంగం
📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 3 గంటలకు – కన్యాకుమారి
ఉదయం 9 గంటలకు – శ్రీమంతుడు
మధ్యాహ్నం 12 గంటలకు – ఆయలాన్
మధ్యాహ్నం 3 గంటలకు – కార్తికేయ 2
సాయంత్రం 5.30 గంటలకు – మన శంకర వరప్రసాద్ (వరల్డ్ డిజిటల్ స్రీమియర్)
రాత్రి 9 గంటలకు – ఆట
మిడ్‌నైట్ 12 గంటలకు – బోళా శంకర్
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 3 గంటలకు – డీడీ రిటర్న్స్
ఉదయం 7 గంటలకు – గీతాంజలి
ఉదయం 9 గంటలకు – ఆయ్
మధ్యాహ్నం 12 గంటలకు – సరిపోదా శనివారం
మధ్యాహ్నం 3 గంటలకు – ఆనందో బ్రహ్మ
సాయంత్రం 6 గంటలకు – పిండం
రాత్రి 9 గంటలకు – సుల్తాన్
మిడ్‌నైట్ 12 గంటలకు – భగవంత్ కేసరి
📺 స్టార్ మా (Star MAA)
రాత్రి 2 గంటలకు – వివేకం
ఉదయం 5 గంటలకు – హలో బ్రదర్
ఉదయం 8 గంటలకు – ఫిదా
మధ్యాహ్నం 1 గంటకు – మ్యాడ్ 2
మధ్యాహ్నం 3.30 గంటలకు – విరూపాక్ష
రాత్రి 10.30 గంటలకు – రాజా ది గ్రేట్
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – ఒక్కడే
ఉదయం 7 గంటలకు – మాస్
ఉదయం 9 గంటలకు – నేనే రాజు నేనే మంత్రి
మధ్యాహ్నం 12 గంటలకు – ఛత్రపతి
సాయంత్రం 3.30 గంటలకు – M.S ధోని
రాత్రి 6 గంటలకు – K.G.F: Chapter 1
రాత్రి 9 గంటలకు – S/O సత్యమూర్తి
మిడ్‌నైట్ 12.30 గంటలకు – వెల్కమ్ ఒబామా
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 3 గంటలకు – పండుగాడు
ఉదయం 6 గంటలకు – లక్ష్య
ఉదయం 8 గంటలకు – సత్యం
ఉదయం 11 గంటలకు – నవ మన్మథుడు
మధ్యాహ్నం 2 గంటలకు – లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్
సాయంత్రం 5 గంటలకు – సూపర్
రాత్రి 7 గంటలకు – గద్దలకొండ గణేశ్
రాత్రి 9.30 గంటలకు – మత్తు వదలరా
మిడ్‌నైట్ 11.30 గంటలకు – సత్యం