Saturday Tv Movies: శనివారం, Feb 28.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు
ABN, Publish Date - Feb 27 , 2026 | 06:37 PM
శనివారం రోజున తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు కుటుంబం మొత్తం కలిసి ఆస్వాదించేలా ఉండనున్నాయి.
వారాంతం మొదలైతే చాలు, ఇంటి వాతావరణం మరింత ఉత్సాహంగా మారుతుంది. శనివారం రోజున తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు కుటుంబం మొత్తం కలిసి ఆస్వాదించేలా ఉండనున్నాయి. యాక్షన్, కామెడీ, కుటుంబ కథా చిత్రాలు, ప్రేమ కథలు, డబ్బింగ్ హిట్స్ ఇలా అన్ని రకాల సినిమాలు బుల్లితెర ప్రేక్షకుల కోసం సిద్ధం అయ్యాయి. మరి ఈ రోజు మీకు నచ్చే సినిమా ఏ ఛానెల్‌లో, ఎప్పుడు ప్రసారం అవుతుందో ఓసారి చూసేయండి. 🎬📺
శనివారం.. టీవీ ఛానళ్ల సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 2 గంటలకు – కలియుగరాముడు
రాత్రి 9 గంటలకు –
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 9 గంటలకు – బావ నచ్చాడు
రాత్రి 12 గంటలకు – బావ నచ్చాడు
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – మీ శ్రేయోభిలాషి
రాత్రి 9 గంటలకు – రౌడీగారి పెళ్లాం
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – తొలివలపు
ఉదయం 10 గంటలకు – జ్యోతి
మధ్యాహ్నం 1 గంటకు – నువ్వే కావాలి
సాయంత్రం 4 గంటలకు – జగడం
రాత్రి 7 గంటలకు – సమరసింహా రెడ్డి
మిడ్‌నైట్ 1 గంటకు – తొలివలపు
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – పల్లకిలో పెళ్లికూతురు
మధ్యాహ్నం 3.30 గంటలకు – రబస
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు –
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
మిడ్‌నైట్ 1.30 గంటలకు – మూగనోము
ఉదయం 4.30 గంటలకు – యుగ పురుషుడు
ఉదయం 7 గంటలకు – అల్లుడు గారు వచ్చారు
ఉదయం 10 గంటలకు – బిందాస్
మధ్యాహ్నం 1 గంటకు – రాముడొచ్చాడు
సాయంత్రం 4 గంటలకు – అనసూయమ్మ గారి అల్లుడు
రాత్రి 7 గంటలకు – ఊసరవెళ్లి
రాత్రి 10 గంటలకు – చూసొద్దాం రండి
📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 3 గంటలకు – భోళా శంకర్
ఉదయం 9 గంటలకు – మదరాసి
సాయంత్రం 4.30 గంటలకు –కార్తీకేయ2
సాయంత్రం 6 గంటలకు – మన శంకర వర ప్రసాద్ గారు
రాత్రి 10.30 గంటలకు – డీడీ నెక్ట్స్ లెవల్
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 3 గంటలకు – అన్నవరం
ఉదయం 7 గంటలకు – అఖిల్
ఉదయం 9 గంటలకు – వైఫాప్ రణసింగం
మధ్యాహ్నం 12 గంటలకు – తంత్ర
మధ్యాహ్నం 3 గంటలకు – 777 ఛార్లీ
సాయంత్రం 6 గంటలకు – మార్గాన్
రాత్రి 9 గంటలకు – క్రైమ్ 23
📺 స్టార్ మా (Star MAA)
రాత్రి 2 గంటలకు – ఎవడు
ఉదయం 5 గంటలకు – అదుర్స్
ఉదయం 9 గంటలకు – నువ్వే నువ్వే
రాత్రి 11 గంటలకు – నువ్వే నువ్వే
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – చంద్రకళ
ఉదయం 7 గంటలకు – సింహా
ఉదయం 9 గంటలకు – గల్లీరౌడీ
మధ్యాహ్నం 12 గంటలకు – బాహుబలి 2
సాయంత్రం 3.30 గంటలకు – ధమాకా
రాత్రి 6 గంటలకు – కుబేరా
రాత్రి 10 గంటలకు – బలగం
మిడ్‌నైట్ 12.30 గంటలకు – అయ్యారే
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2. 30 గంటలకు – మార్కెట్‌లో ప్రజాస్వామ్యం
ఉదయం 6 గంటలకు – ఏ మంత్రం వేశావే
ఉదయం 8 గంటలకు – మిస్టర్ పెళ్లికొడుకు
ఉదయం 11 గంటలకు – అన్నాబెల్ సేతుపతి
మధ్యాహ్నం 2 గంటలకు – కృష్ణబాబు
సాయంత్రం 5 గంటలకు – హనుమంతు
రాత్రి 7.30 గంటలకు – డాన్
రాత్రి 11 గంటలకు – గౌతమ్ S.S.C.