ENE 2: 'ఈ నగరానికి ఏమైంది'.. సీక్వెల్ రిలీజ్ డేట్ ఫిక్స్

ABN , Publish Date - Jun 29 , 2026 | 03:24 PM

తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది’. దీనికి సీక్వెల్‌ కూడా ప్రకటించారు మేకర్స్. ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్‌’ పేరుతో ఈ సినిమా రానుంది.

ENE Repeat

తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది’. విశ్వక్‌సేన్‌, సుశాంత్‌ రెడ్డి, అభినవ్‌, వెంకటేశ్‌ కాకుమాను ప్రధాన పాత్రల్లో నటించగా 2018లో విడుదలైన ఈ సినిమా చక్కని  విజయాన్ని సాధించింది. దీనికి సీక్వెల్‌ కూడా ప్రకటించారు మేకర్స్. ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్‌’ పేరుతో ఈ సినిమా రానుంది. సోమవారం ఈ సినిమా విడుదల తేదీని వెల్లడించారు మేకర్స్. ఈ మేరకు ఓ  వీడియో విడుదల చేశారు. నవంబర్‌ 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు  తెలిపారు. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు. 


Irumudi: ‘ఇరుముడి కట్టు.. శబరిమల ఎక్కు' సాంగ్ వచ్చేసింది

Obsession OTT: స‌డ‌న్‌గా ఓటీటీకి.. అబ్సెషన్! యూత్‌ను ఆప‌డం క‌ష్ట‌మే

Updated Date - Jun 29 , 2026 | 04:57 PM