సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

మోహన్ బాబుపై.. తొందరపాటు చర్యలు వద్దు

ABN, Publish Date - Apr 10 , 2026 | 06:40 AM

మోహన్ బాబు యూనివర్సిటీ ఛాన్సలర్, సినీనటుడు మోహన్ బాబుకు కోర్టులో తాత్కాలికంగా ఉపశమనం లభించింది.

Mohan Babu

మోహన్ బాబు (Mohan Babu) యూనివర్సిటీ ఛాన్సలర్, సినీనటుడు మోహన్ బాబుకు కోర్టులో తాత్కాలికంగా ఉపశమనం లభించింది. విద్యార్థి నాయకుల కిడ్నాప్ కేసులో మోహన్ బాబుపై తదుపరి విచారణ వరకు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను

ఆదేశించింది. కేసు డైరీని తమ ముందు ఉంచాలని పోలీసులకు స్పష్టం చేసింది. విచారణను ఏప్రిల్ 16కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు (High Court) న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి గురువారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు.

Updated Date - Apr 10 , 2026 | 06:40 AM