Monday Tv Movies: ఫిబ్రవరి 9, సోమవారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు
ABN, Publish Date - Feb 08 , 2026 | 05:51 PM
సోమవారం బుల్లితెర ప్రేక్షకులకు వినోదం డబుల్ డోస్ అందించేందుకు ప్రముఖ తెలుగు టీవీ ఛానళ్లు పలు ఆసక్తికరమైన సినిమాలను సిద్ధం చేశాయి.
సోమవారం బుల్లితెర ప్రేక్షకులకు వినోదం డబుల్ డోస్ అందించేందుకు ప్రముఖ తెలుగు టీవీ ఛానళ్లు పలు ఆసక్తికరమైన సినిమాలను సిద్ధం చేశాయి. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ నుంచి యాక్షన్, కామెడీ, రొమాంటిక్ మూవీస్ వరకు విభిన్నమైన కథలతో సినిమాలు ప్రసారం కానున్నాయి. ఇంట్లోనే రిలాక్స్ అవుతూ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఈరోజు టీవీ షెడ్యూల్ మంచి ఆప్షన్ కానుంది. మరి సోమవారం బుల్లితెరపై ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో ఒకసారి చూసేయండి. 📺🎬
సోమవారం.. తెలుగు టీవీ ఛానళ్ల సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 2 గంటలకు – భట్టి విక్రమార్క
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 9 గంటలకు – అల్లరి రాముడు
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – అశ్వద్ధామ
రాత్రి 10.30 గంటలకు – సహానం
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – అమ్మాయి కాపురం
ఉదయం 7 గంటలకు – చిన్నోడు
ఉదయం 10 గంటలకు – వచ్చిన కోడలు నచ్చింది
మధ్యాహ్నం 1 గంటకు – సుస్వాగతం
సాయంత్రం 4 గంటలకు – వీరాంజనేయులు విహార యాత్ర
రాత్రి 7 గంటలకు – నర్తనశాల
రాత్రి 10 గంటలకు – సుందరం మాష్టారు
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – కళావతి
మధ్యాహ్నం 3.30 గంటలకు – ఆంధ్రుడు
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – దేవ
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 12 గంటలకు – అక్కా బావెక్కడ
తెల్లవారుజాము 1.30 గంటలకు – మా వాడు
తెల్లవారుజాము 4.30 గంటలకు – మహా చండీ
ఉదయం 7 గంటలకు – మా ఆయన చంటి పిల్లాడు
ఉదయం 10 గంటలకు – ఆప్తుడు
మధ్యాహ్నం 1 గంటకు – బీస్ట్
సాయంత్రం 4 గంటలకు – కేడీ నం1 (శ్రీ హరి)
రాత్రి 7 గంటలకు – బావగారు బాగున్నారా
రాత్రి 10 గంటలకు – ప్రస్థానం
📺 జీ తెలుగు (Zee TV)
తెల్లవారుజాము 1 గంటకు – డీజే దువ్వాడ జగన్నాధం
తెల్లవారుజాము 3.30 గంటలకు – హను మాన్
ఉదయం 9 గంటలకు –
సాయంత్రం 4.30 గంటలకు –
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు – జై చిరంజీవ
తెల్లవారుజాము 3 గంటలకు – డీ మాంటే కాలనీ2
ఉదయం 7 గంటలకు – ఏక లవ్ యా
ఉదయం 9 గంటలకు – నవ వసంతం
మధ్యాహ్నం 12 గంటలకు – రోషగాడు
మధ్యాహ్నం 3 గంటలకు –
సాయంత్రం 6 గంటలకు –
రాత్రి 9 గంటలకు – నక్షత్రం
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 12.30 గంటలకు – ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు
తెల్లవారుజాము 2 గంటలకు – ఆహా
ఉదయం 5 గంటలకు – బధ్రీనాథ్
ఉదయం 9 గంటలకు – MS ధోని
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12.30 గంటలకు – వెల్కమ్ ఒబామా
తెల్లవారుజాము 3 గంటలకు – ఎంతవాడు గానీ
ఉదయం 7 గంటలకు – ఉయ్యాల జంపాల
ఉదయం 9 గంటలకు – చిన్నా
మధ్యాహ్నం 12 గంటలకు – బాక్
సాయంత్రం 3.30 గంటలకు – MCA
రాత్రి 6 గంటలకు – సర్కారు వారి పాట
రాత్రి 9.30 గంటలకు – మంజుమ్మల్ బాయ్స్
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు – గోకులంలో సీత
తెల్లవారుజాము 2.30 గంటలకు – ధర్మయజ్ఞం
ఉదయం 6 గంటలకు – క్రేజీ
ఉదయం 8 గంటలకు – పుష్పక విమానం
ఉదయం 11 గంటలకు – మల్లన్న
మధ్యాహ్నం 2 గంటలకు – యోగి
సాయంత్రం 5 గంటలకు – గూడాచారి
రాత్రి 8 గంటలకు – శ్రీమన్నారాయణ
రాత్రి 11 గంటలకు – పుష్పక విమానం