Wednesday Tv Movies: బుధవారం, Feb 04.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు
ABN, Publish Date - Feb 03 , 2026 | 05:01 PM
ఈ బుధవారం టీవీ స్క్రీన్‌పై ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఎలాంటి లోటు లేదు. budhavaram wednesday tv movie schedule telugu
ఈ బుధవారం టీవీ స్క్రీన్‌పై ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఎలాంటి లోటు లేదు. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా నుంచి సూపర్‌హిట్ బ్లాక్‌బస్టర్స్ వరకూ… అన్ని జానర్ల సినిమాలు ప్రముఖ తెలుగు ఛానళ్లలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇంట్లో కూర్చునే సినిమా మూడ్‌లో ఉన్నవారికి ఈ రోజు టీవీ లైన్‌అప్ పర్ఫెక్ట్ ట్రీట్ అని చెప్పొచ్చు. 🍿📺
బుధవారం.. టీవీ సినిమాల జాబితా
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 2 గంటలకు – పోకిరి రాజా
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV )
తెల్లవారుజాము 12 గంటలకు – వేటగాడు
ఉదయం 9 గంటలకు – మా ఆయన బంగారం
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – మా ఆవిడ కలెక్టర్
రాత్రి 10.30 గంటలకు – #బ్రో
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – పక్కింటి అమ్మాయి
ఉదయం 7 గంటలకు – అభినందన
ఉదయం 10 గంటలకు – మరో చరిత్ర
మధ్యాహ్నం 1 గంటకు – బొబ్బిలి వంశం
సాయంత్రం 4 గంటలకు – సకుటుంబ సపరివార సమేతంగా
రాత్రి 7 గంటలకు – అక్క మొగుడు
రాత్రి 10 గంటలకు – మ్యూజిక్ షాప్ మూర్తి
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – ఆర్య
మధ్యాహ్నం 3.30 గంటలకు – రాధ
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – జాబిలమ్మ పెళ్లి
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 12 గంటలకు – కథ స్క్రీన్ ప్లే అప్పలరాజు
తెల్లవారుజాము 1.30 గంటలకు – కృష్ణవేణి
తెల్లవారుజాము 4.30 గంటలకు – తొలిచూపులోనే
ఉదయం 7 గంటలకు – ఆడవిచుక్క
ఉదయం 10 గంటలకు – ఊయల
మధ్యాహ్నం 1 గంటకు – మనసారా
సాయంత్రం 4 గంటలకు – అమ్మ రాజీనామా
రాత్రి 7 గంటలకు – సై
రాత్రి 10 గంటలకు – అంతపురం
📺 జీ తెలుగు (Zee TV)
తెల్లవారుజాము 1 గంటకు – డీజే దువ్వాడ జగన్నాధం
తెల్లవారుజాము 3 గంటలకు – వకీల్‌సాబ్
ఉదయం 9 గంటలకు – మాచర్ల నియోజకవర్గం
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు – కార్తికేయ2
తెల్లవారుజాము 3 గంటలకు – కందిరీగ
ఉదయం 7 గంటలకు – 18 పేజేస్
ఉదయం 9 గంటలకు – చక్రం
మధ్యాహ్నం 12 గంటలకు – హలో
మధ్యాహ్నం 3 గంటలకు – ఆహా నా పెళ్లంట
సాయంత్రం 6గంటలకు – కల్కి 2050
రాత్రి 9 గంటలకు – రాయుడు
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 12.30 గంటలకు – సన్నాఫ్ సత్యమూర్తి
తెల్లవారుజాము 2 గంటలకు – రెమో
ఉదయం 5 గంటలకు – శక్తి
ఉదయం 9 గంటలకు – బాహుబలి1
సాయంత్రం 4.30 గంటలకు – షాకిని ఢాకిని
రాత్రి 10.30 గంటలకు – బాహుబలి1
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12.30 గంటలకు – ఎవరికీ చెప్పొద్దు
తెల్లవారుజాము 3 గంటలకు – చంద్రలేఖ
ఉదయం 7 గంటలకు – పార్కింగ్
ఉదయం 9 గంటలకు – బ్రహ్మాస్త్ర
మధ్యాహ్నం 12 గంటలకు – జులాయి
సాయంత్రం 3.30 గంటలకు – వదలడు
రాత్రి 6 గంటలకు – వీరసింహా రెడ్డి
రాత్రి 9.30 గంటలకు – అర్జున్ రెడ్డి
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు – రజనీ ఫ్రం రాజమండ్రి
తెల్లవారుజాము 2.30 గంటలకు – ఆక్టోబర్ 2
ఉదయం 6 గంటలకు – చారులత
ఉదయం 8 గంటలకు – హుషారు
ఉదయం 11 గంటలకు – మారి2
మధ్యాహ్నం 2 గంటలకు – ప్రేమిస్తే
సాయంత్రం 5 గంటలకు – 100% లవ్
రాత్రి 8 గంటలకు – వివేగం
రాత్రి 11 గంటలకు – హుషారు