సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Sumathi Sathkam: బిగ్‌బాస్ అమర్ దీప్.. సుమతీ శతకం ట్రైల‌ర్‌

ABN, Publish Date - Jan 29 , 2026 | 08:43 PM

బిగ్ బాస్ అమర్ దీప్ చౌదరి, సైలీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటించిన తెలుగు చిత్రం 'సుమతీ శతకం' ట్రైల‌ర్‌ విడుద‌లైంది.

Sumathi Sathkam

బిగ్ బాస్ అమర్ దీప్ చౌదరి (Amar Deep Chowdary), సైలీ చౌదరి (Saylim Chaudhari) హీరోహీరోయిన్లుగా నటించిన తెలుగు చిత్రం 'సుమతీ శతకం' (Sumathi Sathakam). ఎం. ఎం. నాయుడు (MM Naidu) దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రం ఫిబ్రవరి 6న మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ తాజాగా గురువారం ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌ల చేశారు.

ట్రైల‌ర్ చూస్తుంటే గోదావ‌రి జిల్లాల నేప‌థ్యంలో ఆద్యంతం కామెడీతో రూపొందించిన‌ట్లు అర్థ‌మ‌వుతోంది. డైలాగ్స్ సైతం బావున్నాయి. మీరూ ఓ లుక్కేయండి. ఈ చిత్రంలో టేస్టీ తేజ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్‌గా సుభాష్ ఆనంద్ , డైలాగ్ రైటర్‌గా బండారు నాయుడు, ఎడిటర్‌గా నాహిద్ మొహమ్మద్ , డీఓపీగా హాలేష్ పని చేస్తున్నారు.

Updated Date - Jan 29 , 2026 | 11:32 PM