సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

తెలుగులో.. థియేట‌ర్ల‌కు మ‌ల‌యాళ‌ హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్‌

ABN, Publish Date - May 01 , 2026 | 07:27 AM

మలయాళ నటి భావన టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘హంట్‌’ను తెలుగులో విడుదల చేస్తున్నారు.

Dr Keerthi MBBS

మలయాళ నటి భావన (Bhavana) టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘హంట్‌’ (Hunt)ను తెలుగులో ‘డాక్టర్‌ కీర్తి ఎంబీబీఎస్‌’ (Dr Keerthi MBBS) పేరుతో విడుదల చేస్తున్నారు.

షాజీ కైలాస్ (Shaji Kailas) తెరకెక్కించిన ఈ చిత్రాన్ని గోపాలకృష్ణ దొండపాటి సమర్పణలో స్వర్ణ క్రియేషన్స్‌ బ్యానర్‌పై స్వర్ణకుమారి దొండపాటి, ఎమ్‌ విశ్వనాథ్‌ రెడ్డి విడుదల చేస్తున్నారు. ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో స్వర్ణకుమారి దొండపాటి, ఎమ్‌ విశ్వనాథ్‌ రెడ్డి మాట్లాడుతూ ‘ఈ చిత్రంలోని భావోద్వేగాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి’ అని చెప్పారు.

Updated Date - May 01 , 2026 | 08:11 AM