సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

బెల్లంకొండ శ్రీనివాస్.. కావ్యారెడ్డి నిశ్చితార్థం.. ఫోటోలు వైరల్

ABN, Publish Date - Apr 05 , 2026 | 09:20 PM

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ పెద్ద కుమారుడు సాయి  శ్రీనివాస్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. హైదరాబాద్ కు  చెందిన కావ్య రెడ్డితో ఏడు అడుగులు వేయనున్నారు.

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ పెద్ద కుమారుడు సాయి  శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas) త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. హైదరాబాద్ కు  చెందిన కావ్య రెడ్డితో ఏడు అడుగులు వేయనున్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఓ రిసార్ట్‌లో వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. ఈ కార్యక్రమానికి బెల్లంకొండ సురేష్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అతి తక్కువ మంది అతిథుల హాజరయ్యారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

మార్చి నెలలో తనకు కాబోయే భార్య కావ్య రెడ్డిని పరిచయం చేశారు సాయి. ఈ నెల 29వ తేదీన తిరుపతిలో కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం జరగనుంది. 

Updated Date - Apr 05 , 2026 | 09:23 PM