సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

🔴LIVE: బండ్ల గ‌ణేశ్.. కూతురు నిశ్చితార్థం! త‌ర‌లివ‌చ్చిన.. సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు

ABN, Publish Date - May 03 , 2026 | 12:47 PM

ప్ర‌ముఖ క‌మెడియ‌న్, నిర్మాత బండ్ల గ‌ణేశ్ కూతురు బండ్ల జ‌న‌ని, సూర్య‌తేజల నిశ్చితార్థం ఆదివారం అంగ‌రంగ వైభవంగా జ‌రిగింది.

bandla ganesh

ప్ర‌ముఖ క‌మెడియ‌న్, నిర్మాత బండ్ల గ‌ణేశ్ (Bandla Ganesh) కూతురు బండ్ల జ‌న‌ని (Janani Bandla), సూర్య‌తేజ (Surya Teja Chilukuri)ల నిశ్చితార్థం ఆదివారం అంగ‌రంగ వైభవంగా జ‌రిగింది. ఈ వేడుక‌కు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjevi) ఫ్యామిలీతో స‌హా సినిమా ప‌రిశ్ర‌మ మొత్తం త‌ర‌లి వ‌చ్చింది. అంతేగాక ఏపీ సీఎం చంద్ర‌బాబు (Nara Chandrababu Naidu ), భువ‌నేశ్వ‌రి దంప‌తుల‌తో స‌హా రెండు తెలుగు రాష్ట్రాల‌కు చెందిన రాజ‌కీయ ప్ర‌ముఖులు హ‌జ‌రై నూత‌న జంట‌ను అశీర్వ‌దించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యామాల్లో బాగా వైర‌ల్ అవుతున్నాయి. మీరూ వీక్షించేయండి మ‌రి.

Updated Date - May 03 , 2026 | 12:59 PM