అయేషా పుట్టినరోజు.. 'సుధీర్స్ జోకర్' స్పెషల్ పోస్టర్
ABN, Publish Date - Jun 06 , 2026 | 03:04 PM
సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'సుధీర్స్ జోకర్' (Sudheers Joker). బిగ్ బాస్ ఫేమ్ అయేషా (Ayesha) కథానాయికగా పరిచయం అవుతోంది.
సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'సుధీర్స్ జోకర్' (Sudheers Joker). బిగ్ బాస్ ఫేమ్ అయేషా (Ayesha) కథానాయికగా పరిచయం అవుతోంది. పీఎస్ సునీల్ పుప్పాల దర్శకత్వం వహిస్తున్నారు. అభిరామి, మురళీ శర్మ, అజయ్ ఘోష్, రమేష్ ఇందిరా, విష్ణు ఓయ్, మురళీధర్ గౌడ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. విజయ్ డొంకాడ, శ్రీధర్ మక్కువ నిర్మాతలు. శనివారం హీరోయిన్ అయేషా పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ చిత్రబృందం కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది.
ఈ చిత్రంలో ఆమె షాలినీ అనే క్యారెక్టర్ తో తన అందం, అభినయంతో ప్రేక్షకుల్ని అలరించబోతోంది. రీసెంట్ గా హీరో సుడిగాలి సుధీర్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన సుధీర్స్ జోకర్ మూవీ బ్యాంగర్ కు హ్యూజ్ రెస్పాన్స్ దక్కింది.
ఇవి కూడా చదవండి:
‘పెద్ది’ పాత్రను ఎగతాళి చేసే వాళ్లంతా.. ముందు ఇది తెలుసుకోండి!
పవన్ కళ్యాణ్‌ని ‘దొర’ అంటావా.. ప్రకాశ్ రాజ్‌కి ఇచ్చిపడేసిన హేమ!
మీరు నిజంగానే పోరాడారు.. ‘పెద్ది’పై పవన్ కళ్యాణ్ బ్యానర్ పోస్ట్!