అల్లు శిరీష్ - నయనికల వివాహ వేడుకలో సెలబ్రిటీల సందడి..
ABN, Publish Date - Mar 07 , 2026 | 07:59 AM
అల్లు శిరీష్-నయనిక వివాహబంధంతో ఒక్కటయ్యారు. శుక్రవారం రాత్రి 9.18 నిమిషాలకు ఇరు కుటుంబాలు, అతిథుల సమక్షంలో శిరీష్ (Allu Sirish) నయనిక మెడలో మూడుముళ్లు వేశారు.
అల్లు శిరీష్-నయనిక వివాహబంధంతో ఒక్కటయ్యారు. శుక్రవారం రాత్రి 9.18 నిమిషాలకు ఇరు కుటుంబాలు, అతిథుల సమక్షంలో శిరీష్ (Allu Sirish) నయనిక మెడలో మూడుముళ్లు వేశారు.
కొల్లూరు ఐన ఈవెంట్ స్పేస్ వేదికగా వివాహా వేడుక వైభవంగా జరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు
తమిళ స్టార్ సూర్య, దర్శకుడు లోకేష్ కనకరాజ్ తదితరులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.
ఈ వేడుక ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల పై మీరు ఓ లుక్ వేయండి...