సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

బండ్ల గణేష్ కుమార్తె వివాహ వేడుకలో ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్ రాధాకృష్ణ  

ABN, Publish Date - Aug 17 , 2026 | 11:25 AM

ABN-Andhrajyothy MD Radhakrishna Attends bandla Ganesh’s Daughter Janani wedding

టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కుమార్తె జనని (Bandla Ganesh) వివాహ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. హైదరాబాద్‌లోని జెఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌ ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు వేదికైంది. జనని(Janani), సూర్యతేజ వివాహానికి  ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్ వేమూరి  రాధాకృష్ణ హాజరై నూతన దంపతులకు ఆశీస్సులు అందించారు.


ఈ వివాహ వేడుకకి ఇరు కుటుంబాల బంధుమిత్రులతో పాటు సినీ, రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.   ప్రముఖుల సందడితో వివాహ ప్రాంగణం అంతా తారాతోరణాన్ని తలపిస్తూ    పండుగ వాతావరణం సంతరించుకుంది.  అతిథులందరినీ బండ్ల గణేష్ స్వయంగా దగ్గరుండి సాదరంగా ఆహ్వానిస్తూ సత్కరించారు. 

 

Updated Date - Aug 17 , 2026 | 11:39 AM