సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Transfer Trimurthulu: వడ్డే నవీన్, రాశీ సింగ్‌తో స్పెషల్ చిట్ చాట్‌

ABN, Publish Date - Jun 09 , 2026 | 01:03 PM

హీరో వడ్డే నవీన్‌ 'ట్రాన్స్‌ఫర్‌ త్రిమూర్తులు' సినిమాతో రీ-ఎంట్రీ ఇస్తున్నారు. రాశీ సింగ్‌ ఇందులో హీరోయిన్‌గా నటించారు. అతి త్వరలో సినిమా జనం ముందుకు రాబోతున్న సందర్భంగా ఆ జంటతో జరిగిన స్పెషల్ చిట్‌ చాట్.

Vadde Naveen - Rashi Singh interview

ప్రముఖ నిర్మాత, స్వర్గీయ వడ్డే రమేశ్‌ కుమారుడు నవీన్. పలు చిత్రాలలో హీరోగా నటించిన వడ్డే నవీన్ కొంతకాలంగా నటనకు దూరమయ్యారు. ఇప్పుడు తిరిగి 'ట్రాన్స్‌ఫర్‌ త్రిమూర్తులు' మూవీతో జనం ముందుకు వస్తున్నారు. ఈ గ్యాప్ కు కారణం, రీ-ఎంట్రీకి రీజన్‌, తండ్రి నిర్మించిన సినిమాల ప్రభావం... ఈ విషయాలన్నింటి గురించి వడ్డే నవీన్ ఆసక్తికరమైన వివరాలు అందించారు. ఆయనతో ఏబీయన్ ఆంధ్రజ్యోతి ఎంటర్ టైన్ మెంట్‌ హెడ్‌ ఎన్.ఎస్.ఆర్. చేసిన ప్రత్యేక ముఖాముఖి....

Updated Date - Jun 09 , 2026 | 01:04 PM