Super Subbu: తెలుగు హీరోలు సెక్స్ ఎడ్యుకేషన్ గురించి చెబితే...
ABN , Publish Date - Jul 01 , 2026 | 02:06 PM
ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ తన తొలి తెలుగు ఒరిజినల్ కామెడీ సిరీస్ ‘సూపర్ సుబ్బు’ను ఈ నెల 2 నుంచి స్ట్రీమింగ్ చేయబోతోంది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో సందీప్ కిషన్, మిథిలా పాల్కర్, మురళీ శర్మ ప్రధాన పాత్రలు పోషించారు.
'సూపర్ సుబ్బు' వెబ్ సీరిస్ లో సందీప్ కిషన్ టీచర్ పాత్రను పోషించాడు. 'సెక్స్ ఎడ్యుకేషన్' బోధించే బాధ్యతను అతను ఎలా నెరవేర్చాడన్నదే ఈ సీరిస్‌లోని ప్రధానాంశం. ఉద్యోగ నిమిత్తం మాకిపూర్ గ్రామానికి వెళ్ళినప్పుడు అతనికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? వాటిని ఎలా ఎదుర్కొన్నాడు అనేది వినోద ప్రధానంగా చిత్రీకరించినట్టు దర్శకుడు మల్లిక్ రాజ్ చెబుతున్నారు. జూలై 2న ఈ వెబ్ సీరిస్ స్ట్రీమింగ్ కాబోతున్న సందర్భంగా ఎన్.ఎస్.ఆర్. ఈ టీమ్‌తో చేసిన స్పెషల్ చిట్ చాట్ ఇది.
ఇవి కూడా చదవండి:
Akhil Akkineni: నన్ను క్షమించండి.. అఖిల్ ఎమోషనల్ స్పీచ్
హీరో అఖిల్ రాజ్ ఇంటిపై.. దాడికి డెలివరీ బాయ్స్ యత్నం! పోలీస్ స్టేషన్ వద్ద హంగామా