సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

NSR Interview: సీనియర్ నటీమణి సుధ మనసులో మాట...

ABN, Publish Date - Jul 15 , 2026 | 03:01 PM

కథానాయికగా కెరీర్ ప్రారంభించిన సుధ... అతి తక్కువ సమయంలో సిస్టర్ క్యారెక్టర్స్ కు టర్న్ అయిపోయారు. వందలాది చిత్రాల్లో అమ్మ పాత్రలకు ప్రాణం పోసిన ఆమెకు ఫుల్ లెంగ్త్ కామెడీ క్యారెక్టర్, విలనీ పాత్రలు చేయాలనే కోరిక ఉందట. ఏబీయన్ ఆంధ్రజ్యోతి ఎంటర్ టైన్ మెంట్ హెడ్ ఎన్.ఎస్.ఆర్.తో ఆమె పంచుకున్న విశేషాలివి:

Actress Sudha

మూడున్నర దశాబ్దాల కాలంలో దాదాపు 700 చిత్రాలలో నటించారు నటి సుధ. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె ఇప్పుడు తిరిగి బిజీ అయ్యారు. ఇటు తెలుగులోనూ, అటు కన్నడలోనూ ఆరు చిత్రాలు చేస్తున్నారామె. తన తాజా చిత్రం 'వెంకట్రామయ్య గారి తాలూకా' చిత్రంలోని పాత్ర గురించి ఆమె చెప్పిన ముచ్చట్లు చూసేద్దాం.

ఇవి కూడా చదవండి:

మాది అఫీషియల్.. ఎన్టీఆర్‌కే షాకిచ్చిన రాఎన్టీఆర్‌!

Priyanka Chopra: 14 నెలలుగా 'వారణాసి' కోసం కష్టపడుతున్నా.. ప్రియాంకా చోప్రా అంత మాట అనేసిందేంటి

Updated Date - Jul 15 , 2026 | 03:05 PM