Jovika Vijayakumar: తాతయ్య కుటుంబంతో సంబంధాలు లేవ్: జోవిక

ABN , Publish Date - Aug 10 , 2026 | 04:57 PM

ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవిక తెలుగు సినిమా 'అగధ'తో వెండితెరకు పరిచయం అవుతున్నారు. ఆమె తల్లి వనితను 'దేవి'తో పరిచయం చేసిన ఎమ్మెస్ రాజు ఈ సినిమా డైరెక్ట్ చేయడంతో విశేషం.

Jovika Vijaykumar

ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించిన 'అగధ' చిత్రం ఆగస్ట్ 14న విడుదల కాబోతోంది. కామాక్షి భాస్కర్ల, శ్రవణ్‌ రెడ్డి, ఉల్కా గుప్తా కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాతోనే జోవిక నటిగా పరిచయం అవుతోంది. ఆమెతో ఏబీయన్ ఆంధ్రజ్యోతి ఎంటర్ టైన్ మెంట్‌ ఎడిటర్ ఎన్.ఎస్.ఆర్. జరిపిన స్పెషల్ చిట్ చాట్.

ఇవి కూడా చదవండి:

నన్ను ఇంకా చిన్నపిల్లాడిగానే చూస్తున్నారు: సీఎం విజయ్ తనయుడు

మెగా ట్రీట్.. ‘వారణాసి’లో రాముడిగా మహేష్.. హనుమంతుడిగా ఎవరంటే

ఫ్యాన్స్‌ ప్రెషర్‌ని తట్టుకోవడం ఈ దర్శకధీరుడికే సాధ్యమైంది..

Updated Date - Aug 10 , 2026 | 04:59 PM