‘అనకాపల్లి’ టీమ్‌తో ఎన్.ఎస్.ఆర్. స్పెషల్ చిట్ చాట్
ABN , Publish Date - Aug 08 , 2026 | 03:46 PM
విక్రమ్ సహిదేవ్ హీరోగా, సంధ్యా వశిష్ట హీరోయిన్‌గా నటించిన సినిమా 'అనకాపల్లి'. వీరిద్దరితో పాటు ఇందులో కీలక పాత్రలు పోషించిన ఇంద్రజ, తారక్ పొన్నప్పతో బీయన్ ఆంధ్రజ్యోతి ఎంటర్ టైన్ మెంట్ ఎడిటర్ ఎన్.ఎస్.ఆర్. జరిపిన స్పెషల్ చిట్ చాట్
విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట జంటగా నటించిన సినిమా 'అనకాపల్లి'. ఆగస్ట్ 7న విడుదల కావాల్సిన ఈ సినిమాను ఇప్పుడు మేకర్స్ వాయిదా వేశారు. తమిళంలోనూ డబ్బింగ్ చేసి, ఓటీటీ డీల్ పూర్తి చేసుకుని సరైన సమయానికి, సరైన తేదీన తమ చిత్రాన్ని విడుదల చేస్తామని చెబుతున్నారు. ఖగేష్ తమ్మినేని 'అనకాపల్లి' సినిమాను డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలోని ప్రధాన తారాగణం విక్రమ్, సంధ్య, తారక్ పొన్నప్ప, ఇంద్రజతో ఎన్.ఎస్.ఆర్. చేసిన ప్రత్యేక ముఖాముఖి.
Also Read:
Chandini Chowdary: కమిట్‌మెంట్ ఇవ్వలేదని ఇండస్ట్రీలో బ్యాడ్ చేశాడు..
రూ. కోటి విరాళం.. రజనీకాంత్ హామీపై లతా రజనీకాంత్ స్పష్టత!
ఇది రాజకీయం.. ఉదయనిధి అరెస్ట్ పై విశాల్ సంచలన వ్యాఖ్యలు