Rao Bahadur: హీరో సత్యదేవ్‌తో స్పెషల్ చిట్ చాట్
ABN, Publish Date - Jun 24 , 2026 | 02:00 PM
వైవిధ్యభరితమైన పాత్రలు చేసిన సత్యదేవ్ తన లేటెస్ట్ మూవీ 'రావు బహదూర్' గురించి, కెరీర్ గురించి చెప్పిన విశేషాలు
తెలుగు సినిమా రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటుడు, కథానాయకుడు సత్యదేవ్ (Satyadev). చిన్న చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించిన సత్యదేవ్ ఇవాళ హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం 'రావు బహదూర్' (Rao Bahadur) విడుదల కాబోతున్న సందర్భంగా ఏబీయన్ ఆంధ్రజ్యోతి ఎంటర్ టైన్ మెంట్ ఎడిటర్ ఎన్.ఎస్.ఆర్. చేసిన స్పెషల్ ఇంటర్వ్యూ...