సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Pavish Narayan: సినిమా అనేది మావయ్య వేసిన దారే..

ABN, Publish Date - Jul 06 , 2026 | 10:30 AM

ధనుష్ మేనల్లుడు పవిష్  నారాయణ్  కథానాయకుడిగా మగేష్ రాజేంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘లవ్ ఓ లవ్  చిత్ర బృందం 'ఏబీఎన్ చిత్రజ్యోతి'తో మాట్లాడుతూ సినిమా గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఆ విషయాలు మీకోసం.. 

ధనుష్ మేనల్లుడు పవిష్ నారాయణ్(pavish) కథానాయకుడిగా మగేష్ రాజేంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘లవ్ ఓ లవ్' (Love oh Love). తెలంగాణ ప్రాంతానికి చెందిన తెలుగమ్మాయి నాగదుర్గ  కథానాయికగా నటిస్తోంది. తమిళంలో ఆమె నటిస్తున్న తొలి సినిమా ఇది. జులై 10న తమిళంతోపాటు తెలుగులో కూడా విడుదల కానుంది. ఇటీవల ట్రైలర్ విడుదల చేశారు.  సినిమా విడుదల నేపథ్యంలో ఈ చిత్ర బృందం 'ఏబీఎన్ చిత్రజ్యోతి'తో మాట్లాడుతూ సినిమా గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. 

Updated Date - Jul 06 , 2026 | 11:18 AM