సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Nandini Reddy: హీరోయిన్స్‌ ఫ్రీడమ్‌ గురించి నందినీ రెడ్డి ఏం చెప్పారంటే..

ABN, Publish Date - Jun 09 , 2026 | 05:53 PM

దర్శకురాలు నందినీరెడ్డి(Nandini Reddy), హీరోయిన్‌ సమంత (Samantha) బెస్ట్‌ ఫ్రెండ్స్‌. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో ‘జబర్దస్ట్‌’ చిత్రం వచ్చింది

దర్శకురాలు నందినీరెడ్డి(Nandini Reddy), హీరోయిన్‌ సమంత (Samantha) బెస్ట్‌ ఫ్రెండ్స్‌. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో ‘జబర్దస్ట్‌’ చిత్రం వచ్చింది. అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అంతగా ప్రేక్షకాదరణకు నోచుకోలేదు. మళ్లీ ఇన్నాళ్లకు నందినీ - సామ్‌ కాంబోలో ‘మా ఇంటి బంగారం’ తెరకెక్కింది. సమంత భర్త రాజ్‌ నిడిమోరు నిర్మాత.

ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ‘ఏబీఎన్‌ చిత్రజ్యోతి’కి నందినిరెడ్డి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో తన కెరీర్‌, సినిమాలు, సమంతతో ఉన్న అనుబంధం గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. మీరూ చూసేయండి...

Updated Date - Jun 09 , 2026 | 06:08 PM