సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

K. Raghavendra Rao: మురళీమోహన్‌ చెప్పిన 50 యేళ్ళ 'జ్యోతి' ముచ్చట్లు!

ABN, Publish Date - Jun 04 , 2026 | 03:30 PM

శతాధిక చిత్రాలను రూపొందించిన దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు తెరకెక్కించిన రెండో సినిమా 'జ్యోతి'. ఈ సినిమా విడుదలై 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మురళీమోహన్‌తో జరిగిన ప్రత్యేక ముఖాముఖి.

Murali Mohan about Jyothi Movie

కె. రాఘవేంద్రరావు (K. Raghavendra Rao) దర్శకత్వం వహించిన తొలి చిత్రం 'బాబు' (Babu). ఆ సినిమా 1975లో విడుదల కాగా, రెండో సినిమా 'జ్యోతి' (Jyothi) 1976 జూన్ 3న జనం ముందుకు వచ్చింది. జయసుధ (Jayasudha), మురళీ మోహన్‌ (Murali Mohan), గుమ్మడి (Gummadi) కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా కె. రాఘవేంద్రరావుకు తొలి విజయాన్ని అందించడంతో పాటు మ్యూజికల్‌ హిట్‌గా నిలిచింది. జ్యోతి సినిమా విడుదలై ఐదు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా ఏబీయన్ ఎంటర్ టైన్ మెంట్‌ హెచ్‌ ఎన్.ఎస్.ఆర్. సీనియర్‌ నటుడు మురళీ మోహన్‌తో చేసిన ఇంటర్వ్యూ...

Updated Date - Jun 04 , 2026 | 03:31 PM