సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Jagapathi Babu: నాన్‌సెన్స్‌.. పిచ్చి కుక్కల మొరుగుడు నమ్మితే ఎలా..

ABN, Publish Date - May 28 , 2026 | 09:13 AM

‘పెద్ది’ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న సినిమా. సినిమా కథాంశం, నటీనటులు లుక్స్‌, డైలాగ్స్‌, పాటలు ఇలా ప్రతి విషయంలోనూ ప్రత్యేకత చాటుతోందీ సినిమా.

‘పెద్ది’ (Peddi)ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న సినిమా. సినిమా కథాంశం, నటీనటులు లుక్స్‌, డైలాగ్స్‌, పాటలు ఇలా ప్రతి విషయంలోనూ ప్రత్యేకత చాటుతోందీ సినిమా. విలక్షణ నటుడు జగపతిబాబు (Jagapathibabu) ఈ చిత్రంలో అప్పల సూరి అనే పాత్ర పోషించారు. ఈయన జగపతిబాబేనా అని ఆశ్చర్యపోయే రీతిలో ఆయన లుక్‌ డిజైన్‌ చేశారు బుచ్చిబాబు. సినిమాకు కీలకమైన మలుపు ఈ పాత్ర అని మొదటి నుంచి చెబుతున్నారు. మరీ చిత్రంలో ఆయన పాత్ర ఎలా ఉండబోతుంది? అసలు ఈ పాత్ర అంగీకరించడం వెనకున్న కథేంటి?అప్పల సూరి లుక్‌ కోసం పడిన కష్టం ఎలాంటిది జగపతిబాబు మాటల్లోనే..

Updated Date - May 28 , 2026 | 09:32 AM