సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

యాభై యేళ్ళ 'అంతులేని కథ' విశేషాలు... నటుడు నారాయణరావు మాటల్లో...

ABN, Publish Date - Feb 28 , 2026 | 11:34 AM

ప్రముఖ నటుడు జి.వి. నారాయణరావు తెలిపిన 'అంతులేని కథ'ముచ్చట్లు. కె. బాలచందర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'అంతులేని కథ' విడుదలై యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నారాయణరావుతో చేసిన స్పెషల్ ఇంటర్వ్యూ.

GV Narayana Rao

ప్రముఖ దర్శకుడు, స్వర్గీయ కె. బాలచందర్ తెరకెక్కించిన చిత్రం 'అంతులేని కథ'. ఈ సినిమా విడుదలై యాభై సంవత్సరాలు పూర్తయ్యింది. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన నటుడు జి.వి. నారాయణరావుతో ఏబీయన్ సినిమా హెడ్ ఎన్. సుబ్బారావు చేసిన స్పెషల్ ఇంటర్వ్యూ ఇది. రజనీకాంత్, కమల్ హాసన్ తో తనకున్న అనుబంధాన్ని, ఆ తర్వాత సాగిన తన సినీ ప్రయాణ విశేషాలను నారాయణరావు ఈ ఇంటర్వ్యూలో తెలిపారు.

Updated Date - Feb 28 , 2026 | 11:38 AM